ఎల్‌జీ కొత్త ఆండ్రాయిడ్ 'ఎల్‌యు 6200'

By Super
|
LG LU6200
రోజు రోజుకీ పెరుగుతున్న మొబైల్ పోటీ ప్రపంచంలో కాంపిటేషన్‌ని తట్టుకునేందుకు గాను మొబైల్ తయారీదారులు ఎప్పుటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్స్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఎల్‌జీ మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.ఎల్‌జీ విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్ పేరు ఎల్‌జీ ఎల్‌యు 6200.

ఎల్‌జీ ఎల్‌యు 6200 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA
ప్రకటించినది తేది: Not officially announced yet
విడుదల తేది: Rumored. Exp. release 2011, Q4

సైజు
చుట్టుకొలతలు: 10.5 mm thickness
బరువు: 123 g

డిస్ ప్లే
టైపు: AH-IPS LCD capacitive touchscreen, 16M colors
సైజు: 720 x 1280 pixels, 4.5 inches (~326 ppi pixel density), Accelerometer sensor for auto-rotate
Proximity sensor for auto turn-off
Touch-sensitive controls
Multi-touch input method
Gyro sensor

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ

ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 1 GB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, face and smile detection
వీడియో: Yes
సెకండరీ కెమెరా: Geo-tagging, face and smile detection

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS
సిపియు: 1.5 GHz Scorpion dual-core processor, Adreno 220 GPU, Qualcomm Snapdragon chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: No, T-DMB TV tuner, HDMI port, NFC support, Digital compass, SNS applications

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1830 mAh

ధర ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X