ఎల్‌జీ కూల్ స్మార్ట్ ఫోన్..

Posted By: Staff

ఎల్‌జీ కూల్ స్మార్ట్ ఫోన్..

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్స్‌కి మార్కెట్లో ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఈ గిరాకీని దృష్టిలో పెట్టుకోని ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి ఓ సరిక్రొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరు ఎల్‌జీ LS855 Marquee. ఎల్‌జీ LS855 Marquee మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ క్లుప్తంగా..

ఎల్‌జీ LS855 Marquee ప్రత్యేకతలు:
మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: Yes
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: Ext:5.0MP, 2592x1944 Pix, Int:2.0MP, 1600x1200 Pix
కెమెరా జూమ్: Digital Zoom with with Auto Focus and LED Flash
వీడియా క్యాప్చర్: Multi Format Video Player

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port 2.0
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Bluetooth v3.0
వై-పై: Wi-Fi 802.11 b/g
ఇంటర్నెట్: HTML

ఎంటర్టెన్మెంట్

మ్యూజిక్ ప్లేయర్: Multi Format Music Player
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: Polyphonic, MP3 Ringtones

టెక్నాలజీ
3జీ: Yes
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
ఇంటర్ ఫేస్: LG Optimus User Interface 2.0

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 375 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: CDMA 1x EV-DO rev.A MHz; Dual-band CDMA 800 / 1900 MHz
టాక్ టైమ్: Upto 5.5 Hours
జిపిఎస్: A-GPS

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Cable, User Guide
బ్యాటరీ బరువు: 112 g
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes

ధర రూ 9,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot