ఎల్ జీ మాక్స్ ఫోన్ అదుర్స్

Written By:

ఎల్ జీ నుంచి అదిరిపోయే ఫోన్ బయటకు వచ్చింది. దీని ధర రూ.10990. ఈ పోన్ వైట్ ,టైటాన్ ,గోల్డ్ ,కలర్స్ లో లభిస్తోంది. 5 INCH డిస్ ప్లే తో 480 x 854 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 1. 3 GHz quad-core processor కలిగి ఉంటుంది.

Read more at: సెల్ఫీ కోసం ఆశ పడితే

ఎల్ జీ మాక్స్ ఫోన్ అదుర్స్

1 జీబి రామ్ కలిగి 8 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 8 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయే విధంగా డిజైన్ చేశారు. 5 మెగా ఫిక్షల్ ప్రంట్ కలిగి ుంటుంది. ఈ ఫోన్ కున్న మరోర ప్రత్యేకత ఏమిటంటే సెల్ఫీ ఫ్లాష్ లైట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5.1.1 లాలీ పాప్ మీద రన్ అవుతుంది. వైఫ్ ,బ్లూటూత్ ,తో పాటు ఛార్జర్, డాటా కేబుల్ ఫోన్ తో పాటు లభిస్తాయి.

English summary
LG launches Max at Rs 10,990: 5-inch display, 5MP front camera, Android Lollipop
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot