అమ్మాయిల్ని పడగొట్టేందుకు ఎల్‌జీ విశ్వ ప్రయత్నం..!!

Posted By: Staff

అమ్మాయిల్ని పడగొట్టేందుకు ఎల్‌జీ విశ్వ ప్రయత్నం..!!

ఎల్‌జీ కంపెనీ తనదైన శైలిలో మార్కెట్లోకి మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇటీవల కాలంలో మనం గనుక గమనించినట్లేతే ఎల్‌జీ కంపెనీ ఆడవారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వారికోసమే మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. అందులో భాగంగా మార్కెట్లోకి 'ఎల్‌జీ మార్క్యూ' అనే కొత్త మొబైల్‌ని విడుదల చేసింది. ఈ మొబైల్ ప్రత్యేకించి ఆడవారు(యంగ్ ఉమెన్)ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేయడం జరుగుతుందని ఎల్‌జీ ప్రతినిధులు వెల్లడించారు.

ఎల్‌జీ మార్క్యూ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఎల్‌జీ మార్క్యూ మొబైల్ కోసం ఎల్‌జీ కంపెనీ ఓ క్యాంపెయిన్‌ని కూ నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపెయిన్‌లో ఎల్‌జీ మార్క్యూ మొబైల్ విశిష్టతలను యూజర్స్‌కు తెలియజేయనుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి మార్క్యూ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా వివరించారు. మార్క్యూ అంటే పలుచని, తక్కువ బరువు కలిగిన ఫోన్ అని అర్దం.

ఎల్‌జీ మార్క్యూ మొబైల్‌ని అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఎల్‌జీ మార్క్యూ మొబైల్‌కి చెందిన వెబ్ సిరిస్ అన్నింటిని కూడా ఆరు ఎపిసోడ్స్ రూపంలో నవంబర్ నెల మొదటి వారం నుండి అల్లో డిజిటల్ నెట్ వర్క్ ద్వారా ప్రదర్శిస్తామని తెలియిజేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొదట యాపిల్ ఐఫోన్స్, నోకియా మొబైల్స్, శ్యామ్‌సంగ్ మొబైల్స్ తర్వాత స్దానాన్ని ఎల్‌జీ ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఎల్‌జీ మార్క్యూ మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా వన్ ఇండియా పాఠకుల కోసం...

ఎల్‌జీ మార్క్యూ మొబైల్ ఫీచర్స్:

*బ్యాండ్ (ఫ్రీక్వెన్సీ): 1.9 GHz CDMA PCS, 800 MHz CDMA (Dual-Band)
*మోడల్ టైపు: Bar phone
*ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread
*సిపియు: 1 GHz Processor
*కెమెరా: 5.0 Megapixel Rear-Facing Autofocus Camera, 2.0 Megapixel Front-Facing Camera
*మ్యూజిక్ ప్లేయర్: Music Player for MP3, WMA, Unprotected AAC & Unprotected AAC+
*క్వర్టీ కీబోర్డ్: Virtual QWERTY Keyboard
*డిస్ ప్లే: 4.0 inch NOVA display, 480 x 800 pixels Capacitive Touch Screen;
*బ్లూటూత్ వర్సన్: 3.0 + EDR (Enhanced Data Rate)
*మెసేజింగ్: SMS/EMS/MMS, Video MMS, E-Mail, Instant Messaging
*టెక్నాలజీ: 3G & Wi-Fi capable
*చుట్టుకొలతలు: 4.80" (H) x 2.52" (W) x 0.36" (D)
*బరువు: 3.95 oz.
*ఇంటర్నల్ మొమొరీ: 512MB RAM, 4GB ROM
*విస్తరించుకునే మొమొరీ: 2GB microSD card included, Up to 32GB
*బ్యాటరీ: 1500 mAh
*టాక్ టైమ్: Up to 6.5 hours
*స్టాండ్ బై టైమ్: Up to 840 hours

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot