రిలీజ్ అప్పుడే.. స్టోరీ ఏంటి..?

Posted By: Prashanth

రిలీజ్ అప్పుడే.. స్టోరీ ఏంటి..?

 

ఎల్‌‍జీ రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లను రూపొందించింది. ఎల్‌జీ పీ880, పీ700 నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్ సెట్ లు ఉత్తమ ఫీచర్లను నింపుకున్నాయి. వీటిని ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శించనున్నారు. ఎల్‌జీ పీ880: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, హై డెఫినిషన్ డిస్‌ప్లే, శక్తివంతమైన OMAP 44x0 ప్రాసెసింగ్ వ్యవస్థ, 1జిగాబిట్ సామర్ధ్యం గల ర్యామ్. ఎల్‌జీ పీ700: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, హై క్వాలిటీ డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ TI OMAP 4430 ప్రాసెసర్, క్వర్టీ కీబోర్డ్,

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting