ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఎల్‌జీ న్యూ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు!!

Posted By: Staff

ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఎల్‌జీ న్యూ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు!!

 

ప్రఖ్యాత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌‍జీ రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లను వ్ళద్థి చేసింది. ఎల్‌జీ పీ880, పీ700 నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లు ఉత్తమ కాన్ఫిగరేషన్ అంశాలను ఒదిగి ఉన్నాయి. వీటిలోని ముఖ్య విశేషాలు...

ఎల్‌జీ పీ880:

* ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* శక్తివంతమైన OMAP 44x0 ప్రాసెసింగ్ వ్యవస్థ,

* 1జిగాబిట్ సామర్ధ్యం గల ర్యామ్,

ఎల్‌జీ పీ700:

* ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* హై క్వాలిటీ డిస్‌ప్లే,

* డ్యూయల్ కోర్ TI OMAP 4430 ప్రాసెసర్,

* క్వర్టీ కీబోర్డ్,

ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో వీటిని ప్రదర్శించే అవకాశం ఉందని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి. ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలను ఎల్‌జీ ఈ వేదిక పై వెల్లడించే అవకాశం ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot