ఎల్‌జి నెక్సస్ 4 vs హెచ్‌టీసీ 8ఎస్ (ఆండ్రాయిడ్ x విండోస్)

Posted By: Prashanth

ఎల్‌జి నెక్సస్ 4 vs హెచ్‌టీసీ 8ఎస్ (ఆండ్రాయిడ్ x విండోస్)

 

ఎల్‌జీ డిజైన్ చేసిన గూగుల్ బ్రాండెడ్ ఫోన్ నెక్సస్ 4ను గూగుల్ ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 8జీబి అలానే 16జీబి వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ జెల్లీబీన్ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ట్రేడస్ డాట్‌కామ్’ రూ.31,999, రూ.37,999 ధరల్లో ఆఫర్ చేస్తోంది. మరోవైపు నెక్సస్4కు పోటీగా విండోస్ 8 ఫోన్ హెచ్‌టీసీ8ఎస్ ముస్తాబైంది. ప్రముఖ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్  హెచ్‌టీసీ8ఎస్‌ను రూ.19,359కి ఆఫర్ చేస్తోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

టాప్-10 అద్భతాలు….(ఫోటో ఫీచర్)

బరువు ఇంచా చుట్టుకొలత......

హెచ్‌టీసీ 8ఎస్: చుట్టుకొలత 120.5 x 63 x 10.28మిల్లీ మీటర్లు, బరువు 113 గ్రాములు,

నెక్సస్4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు,

డిస్‌ప్లే.....

హెచ్‌టీసీ 8ఎస్: 4 అంగుళాల సూపర్ ఎల్ సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

నెక్సస్4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

ప్రాసెసర్.....

హెచ్‌టీసీ8ఎస్: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

నెక్సస్4: 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (4జీ ఎల్టీఈ సపోర్ట్ ఎంపిక చేసిన సర్కిళ్లలో),

ఆపరేటింగ్ సిస్టం...

హెచ్‌టీసీ 8ఎస్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్‌లైట్ సామాచారం, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్ - ఈవెంట్స్, విజువల్ వాయిస్ మెయిల్, త్రెడెడ్ ఈ-మెయిల్ కన్వర్జేషన్స్),

నెక్సస్4: ఆండ్రాయడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఫోటో స్పియర్, గెస్ట్యర్ టైపింగ్, మిరకాస్ట్ సపోర్టింగ్, డే డ్రీమ్, క్విక్ సెట్టింగ్స్),

కెమెరా.....

హెచ్‌టీసీ 8ఎస్: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

నెక్సస్4: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్.......

హెచ్‌టీసీ 8ఎస్: 16జీబి ఇంటర్నల్ మెమరీ, 512ఎంబి ర్యామ్,

నెక్సస్4: ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి, 2జీబి ర్యామ్

కనెక్టువిటీ....

హెచ్‌టీసీ 8ఎస్: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

నెక్సస్4: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

బ్యాటరీ.......

హెచ్‌టీసీ 8ఎస్: 1700ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,

నెక్సస్4: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (టాక్ టైమ్ 15.3 గంటలు, 390 గంటల స్టాండ్‌బై),

ధర.......

హెచ్‌టీసీ 8ఎస్: ప్రీ ఆర్డర్లు స్వీకరించబడుతున్నాయి. 8జీబి వేరియంట్ రూ.31,999, 16జీబి వేరియంట్ రూ.37,999,

నెక్సస్4: ప్రీ ఆర్డర్లు స్వీకరించబడుతున్నాయి. రూ.19,359.

తీర్పు.....

తక్కువ బరువు అలానే తక్కువ ధరను కోరుకునే వారికి హెచ్‌టీసీ 8ఎస్ ఉత్తమ ఎంపిక. పెద్దదైన డిస్‌ప్లే వేగవంతమైన ప్రాసెసర్ ఇంకా మన్నికైన కెమెరా పనితీరును కోరుకునే వారికి నెక్సస్4 బెస్ట్ ఆప్షన్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot