ఎల్‌జీ నెక్సస్4 x హెచ్‌టీసీ 8ఎక్ప్!

Posted By: Prashanth

ఎల్‌జీ నెక్సస్4 x హెచ్‌టీసీ 8ఎక్ప్!

 

రెండు అత్యుత్తమ అధికముగింపు ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఆధిపత్య పోరు నెలకుంది. ఎల్‌జీ డిజైన్ చేసిన ‘నెక్సస్ 4’అలాగే హచ్‌టీసీ రూపొందించిన ‘8ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్ వర్గాల్లో వాడివేడి చర్చకొనసాగుతోంది. హెచ్‌టీసీ 8ఎక్స్ ఇండియన్ మార్కెట్లో నవంబర్ మధ్య నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరో వైపు ఎల్‌జీ నెక్సస్ 4 ఇండియాలో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఈబే.ఇన్’ ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తోంది. ఇంచుమించుగా మరి కొద్ది రోజుల్లో మార్కెట్‌ను తాకునున్న ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

బరువు ఇంకా చుట్టుకొలత......

ఎల్‌జీ నెక్సస్4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1 మిల్లీమీటర్లు, బరువు 139 గ్రాములు,

హెచ్‌టీసీ 8ఎక్ప్: చుట్టుకొలత 132.35 x 66.2 x 10.12మిల్లీ మీటర్లు, బరువు 130 గ్రాములు,

డిస్‌ప్లే.....

ఎల్‌జీ నెక్సస్4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

హెచ్‌టీసీ 8ఎక్ప్: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఎల్‌జీ నెక్సస్4: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (ప్రత్యేకతలు: సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్, అత్యత్తమ మల్టీ టాస్కింగ్, స్మూత్ గేమింగ్, ఆకట్టుకునే గ్రాఫిక్స్),

హెచ్‌టీసీ 8ఎక్ప్: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (ప్రత్యేకతలు: సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్, అత్యత్తమ మల్టీ టాస్కింగ్, స్మూత్ గేమింగ్, ఆకట్టుకునే గ్రాఫిక్స్),

ఆపరేటింగ్ సిస్టం.....

ఎల్‌జీ నెక్సస్4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యుర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, వేగవంతమైన సెట్టింగ్స్),

హెచ్‌టీసీ 8ఎక్ప్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్‌టైల్ సమాచారం, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్, ఫేస్‌బుక్ ఈవెంట్స్, విజువల్ వాయిస్ మెయిల్),

కెమెరా.....

ఎల్‌జీ నెక్సస్4: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

హెచ్‌టీసీ 8ఎక్ప్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ టెక్నాలజీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.....

ఎల్‌జీ నెక్సస్4: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి /16జీబి,

హెచ్‌టీసీ 8ఎక్ప్: 16జీబి ఇంటర్నల్ మెమరీ 512ఎంబీ ర్యామ్,

కనెక్టువిటీ.....

ఎల్‌జీ నెక్సస్4: వై-ఫై Wi-Fi 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

హెచ్‌టీసీ 8ఎక్ప్: వై-ఫై Wi-Fi 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ........

ఎల్‌జీ నెక్సస్4: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (15.3గంటల టాక్‌టైమ్, 390 గంటల స్టాండ్‌బై),

హెచ్‌టీసీ 8ఎక్ప్: 1800ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ధర......

ఎల్‌జీ నెక్సస్4: 8జీబి వర్షన్ ధర రూ.23,490, 16జీబి వర్షన్ ధర రూ. 27,490,

హెచ్‌టీసీ 8ఎక్ప్: ధర రూ.35,023,

ప్రత్యేకతలు.....

ఎల్‌జీ నెక్సస్4: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, తక్కువ బరువు, సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్, పెద్దదైన డిస్‌ప్లే, వివిధ వేరియంట్‌లలో స్టోరేజ్ ఆప్షన్స్,

హెచ్‌టీసీ 8ఎక్ప్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, బీఎస్ఐ సెన్సార్, ఉత్తమ క్వాలిటీ ఫ్రెంట్ కెమెరా, వివిధ కలర్ ఆప్షన్స్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot