Home
Mobile

ఎల్‌జీ మరో అధ్బుత సృష్టి 'ఎల్‌జీ నిట్రో'

By Super
LG Nitro


ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యుత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించేటటువంటి ఎల్‌జీ కంపెనీ 'ఎల్‌జీ నిట్రో హెచ్‌డి(హై డెఫినేషన్)' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. ఎల్‌జీ నిట్రో స్మార్ట్‌ఫోన్ 4.5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు, 720 x 1280 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ఈ మొబైల్ ప్రత్యేకతల విషయానికి వస్తే కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌తో పాటు, ప్రాక్సిమిటీ సెన్సార్లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు బయట స్పీకర్స్‌కు కనెక్టు చేసుకునేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ ప్రత్యే కం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4GB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఆటోపోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ కెమెరా ప్రత్యేకతలు. అంతేకాకుండా ఈ కెమెరా సహాయంతో 1080p హై డెఫినేషన్ వీడియోలను తీయవచ్చు.

ఎల్‌జీ నిట్రో హెచ్‌డి స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ అడ్వాన్స్‌డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వర్సన్4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌తో రన్ అవుతుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1830mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌జీ నిట్రో స్మార్ట్ ఫోన్ మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

ఎల్‌జీ నిట్రో హెచ్‌డి మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

3G నెట్ వర్క్: HSPA/UMTS 850, 900, 1900, 2100 MHz

4G నెట్ వర్క్: LTE 700MHz

చుట్టుకొలతలు

సైజు: 132.9 x 67.9 x 10.4 mm

బరువు: 135 grams

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: True HD IPS Capacitive Touchscreen

సైజు : 4.3 inches

కలర్స్, రిజల్యూషన్: 16M Colors & 720 X 1280 pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Multi Touch, Proximity Sensor, Gyro Sensor, G-Sensor, Accelerometer sensor

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: 1.5GHz Dual-Core Qualcomm Processor

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 4GB Built-in Memory Storage

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for Memory Expansion Up To 32GB

బ్రౌజర్: HTML 4.0, XHTML 1.1, WAP 2.0, MMS, SMS, IM, Email

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, LED flash, Auto Focus

వీడియో రికార్డింగ్: 1080p HD Video Capable

సెకెండరీ కెమెరా: Yes, VGA

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with EDR Stereo & v2.0 Mini USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM radio with RDS

జిపిఎస్: A-GPS

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV

వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: Li-Ion 1830mAh Standard Battery

అదనపు ఫీచర్స్: Android Market, Google Search, Maps, Gmail, Google Talk, YouTube, Twitter, Facebook

మార్కెట్లో లభించే కలర్స్: Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X