రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య భీకర యుద్ధం!!!

Posted By: Super

రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య భీకర యుద్ధం!!!

 

మొబైల్ ఉత్పాదనల్లో ఎల్‌జీ అదేవిధంగా హెచ్‌టీసీ బ్రాండ్‌లు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఇటీవల కాలంలో ఈ బ్రాండ్‌లు ఉన్నతమైన కాన్ఫిగరేషన్ విలువలతో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేశాయి. హెచ్‌టీసీ వివిడ్, ఎల్‌జీ నిట్రో మోడల్స్‌లో విడుదలైన ఈ పూర్తి స్థాయి టచ్‌స్ర్కీన్ ఫోన్‌లు 4జీ ఎల్‌టీఈ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ ఇంటర్నెట్ యాక్సిస్ వేగాన్ని మరింత వేగవంతం చేస్తుంది.

ఫీచర్లు క్లుప్తంగా:

ఎల్‌జీ నిట్రో:

* 4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ ,720 x 1280పిక్సల్స్) , * 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, * జీయో ట్యాగింగ్, * ఫోన్ బుక్ స్టోరేజ్ అన్ లిమిటెడ్, * కాల్ రికార్డ్స్ స్టోరేజ్ అన్ లిమిటెడ్ * ఇంటర్నల్ మెమెరీ 4జీబి, * ర్యామ్ 1జీబి, * జీపీఆర్ఎస్, * 3జీ (హెచ్ఎస్‌డీపీఏ), 4జీ (ఎల్‌టీఈ 700), * ఎడ్జ్, * వై-ఫై, * బ్లూటూత్ (3.0), * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ స్టాండ్ బై 252 గంటలు, టాక్ టైమ్ 3 గంటలు, * ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, * డ్యూయల్ కోర్ 1.5 GHz ప్రాసెసర్, * అడ్రినో 220 జీపీయూ అప్లికేషన్.

హెచ్‌టీసీ వివిడ్:

* 4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960 పిక్సల్స్), * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * జియో ట్యాగింగ్, * ఫోన్‌బుక్ స్టోరేజి అన్ లిమిటెడ్, * కాల్ రికార్డ్ స్టోరేజి అన్ లిమిటెడ్, * ఇంటర్నల్ మెమెరీ 16జీబి, * ర్యామ్ 1జీబి, * జీపీఆర్ఎస్ , * ఎడ్జ్, * 3జీ (హెచ్‌ఎస్‌డీపీఏ), * 4జీ (ఎల్‌టీఈ 700,1200), * వై-ఫై, * బ్లూటూత్ వర్షన్ (3.0), * యూఎస్బీ కనెక్టువిటీ, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 288 గంటలు, * టాక్ టైమ్ 7గంటల 40 నిమిషాలు, * ఆండ్రాయిడ్ v2.3.4 ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన APQ8060 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, * అడ్రినో 220 జీపీయూ అప్లికేషన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot