తెలివిగా జనం ముందుకు..?

ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన మొబైల్ హ్యాండ్సెట్లను డిజైన్ చెయ్యటంలో ఎల్‌జీ ఉత్తమ బ్రాండ్. తాజాగా ఈ దిగ్గజం అత్యున్నతమైన సాంకేతిక విలువలతో కూడిన వన్ టచ్ ఫీచర్ ఫోన్‌ను వృద్ధి చేసింది. పేరు ఎల్‌జీ GX500. అత్యాధునిక టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో పాటు సరికొత్త సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ స్మార్ట్ మొబైల్‌లో నిక్షిప్తం చేశారు.
ఫోన్ మరిన్ని ఫీచర్లు:
- 3 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా (ఫోటోలతో పాటు వీడియోలను షూట్ చేసుకోవచ్చు),
- హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకునేందుకు ఓపెరా మినీ బ్రౌజర్ వర్షన్ 5.0 ఏర్పాటు,
- డ్యూయల్ సిమ్,
- సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించే సౌలభ్యత,
- వై-ఫై కనెక్టువిటీ,
- 7.62 సెంటీమీటర్ల టచ్‌స్ర్కీన్ (ఏ-క్లాస్ యూజర్ ఇంటర్ ఫేస్)
టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు:
ప్రీలోడెడ్ ఎంపీత్రీ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, రికార్డర్,
ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్,
ట్రై బ్యాండ్ ఇంకా క్వాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ సపోర్ట్,
పొందుపరిచిన 1500mAh సామర్ధ్యం గల బ్యాటరీ 15 గంటల టాక్‌టైమ్, 572 గంటల స్టాండ్ బై నిస్తుంది.
ఇంటర్నల్ మెమరీ 40ఎంబీ,
మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 16జీబికి పెంచుకోవచ్చు.
బ్లూటూత్ కనెక్టువిటీ.
అత్యుత్తమ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేసే ఈ స్మార్ట్ మొబైల్ విలువ రూ.9990. త్వరపడండి మరి!!


Click it and Unblock the Notifications