కొత్త కోణంలో ఎల్‌జీ క్యూబ్ స్మార్ట్ ఫోన్!!

Posted By: Prashanth

కొత్త కోణంలో ఎల్‌జీ క్యూబ్ స్మార్ట్ ఫోన్!!

 

నిత్యం వినూత్నకతకు ప్రాధన్యతనిచ్చే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జీ తన మునుపటి స్మార్ట్ ఫోన్ ‘ఆప్టిమస్ 3డి’కి సక్సెసర్‌గా కొత్త శ్రేణిలో ‘ఆప్టిమస్ 3డి క్యూబ్’ను డిజైన్ చేసింది. ఈ ఫోన్ మందం కేవలం 9.6ఎమ్ఎమ్. ఈ ఫోన్ డిస్‌ప్లే మన్నికైన నిష్పత్తిలో 3డి విజువుల్స్‌ను విడుదల చూస్తుంది. ఈ అనుభూతులను వీక్షించేందుకు ప్రత్యేక కళ్లజోడు అవసరం లేదు. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జీ ఆప్టిమస్ 3డి క్యూబ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,000పైనే ఉండొచ్చని తెలుస్తోంది.

ఇతర ఫీచర్లు:

* 4.3 అంగుళాల 3డి WVGA ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

* 5 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్, డిజిటల్ జూమ్, ఆటోఫోకస్),

* 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* గుగూల్ ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై (802.11), బ్లూటూత్; జీపీఆర్ఎస్, యూఎస్బీ

* ర్యామ్ 1జీబి,

* ఇంటర్నల్ మెమెరీ 16జీబి,

* ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ 32జీబి వరకు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot