'ఇలియానా' నడుం లాగా నాజుకైన ఫోన్

By Super
|
LG Optimus 3D
ఎల్‌జీ మొబైల్స్ నుండి 7mm మందం ఉండే స్లిమ్ మొబైల్ ఫోన్‌ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ సూపర్ ఫోన్‌లో ఉన్న మరో విశిష్టత ఏమిటంటే ఇది 3డి ఇంటర్ ఫేస్‌ని కలిగి ఉండడమే. ఎల్‌‍జీ విడుదల చేయనున్ ఈ సూపర్ ఫోన్ పేరు ఎల్‌‍జీ ఆప్టిమస్ 3డి. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 4.3 ఇంచ్ డిస్ ప్లేగా రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికంటే ఇంకా పెద్ద స్క్రీన్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నామని ఎల్‌‍జీ డవలపర్స్ తెలిపారు. ఎల్‌‍జీ ఆప్టిమస్ 3డి ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

ఎల్‌‍జీ ఆప్టిమస్ 3డి ఫీచర్స్‌:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 1900 / 2100, HSDPA 1700 / 2100 / 850
ప్రకటించినది తేది: 2011, January
విడుదల తేది: Available. Released 2011, July

సైజు
చుట్టుకొలతలు: 128.8 x 68 x 11.9 mm
బరువు: 168 g

డిస్ ప్లే
టైపు: 3D LCD capacitive touchscreen, 16M colors
సైజు: 80 x 800 pixels, 4.3 inches (~217 ppi pixel density)
LG 3D UI
Accelerometer sensor for UI auto-rotate
Proximity sensor for auto turn-off
Gyro sensor
Touch-sensitive controls

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా
ప్రైమరీ కెమెరా: Dual 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash,
కెమెరా ఫీచర్స్: Stereoscopic photos & videos; geo-tagging
వీడియో: Yes, 1080p@30fps (2D), 720p@30fps (3D)
సెకండరీ కెమెరా: Yes

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo), upgradable to v2.3
సిపియు: Dual-core 1GHz ARM Cortex-A9 proccessor, PowerVR SGX540 GPU, TI OMAP4430 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: No
గేమ్స్: Yes + downloadable
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support
జావా: Yes, via Java MIDP emulator, SNS integration, Digital compass, HDMI port, Google Search, Maps, Gmail
Digital compass, YouTube, Google Talk, Document viewer/editor, Organizer, Voice memo/dial/commands

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1500 mAh
స్టాండ్ బై: Up to 450 h
టాక్ టైం: Up to 13 h (2G) / Up to 9 h (3G)

ధర: ఇంకా వెల్లడించ లేదు.

ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఎల్‌‍జీ ఆప్టిమస్ 3డి మొబైల్ స్మార్ట్ పోన్‌ వచ్చే సంవత్సరం ఇండియన్ మొబైల్స్ స్టోర్స్‌లలో చూడొచ్చునని నిపుణులు అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X