3డి స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందా..?

Posted By: Prashanth

3డి స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందా..?

 

2012 ప్రారంభం నుంచి టెక్ ప్రపంచం ఎదురుచూస్తున్న సరికొత్త 3డి స్మార్ట్ ఫోన్‌ను ఎల్‌జీ ఎట్టకేలకు డిజైన్ చేసింది. ‘ఎల్‌జీ ఆప్టిమస్ 3డి 2’ నమూనాలో రూపుదిద్దుకున్న ఈ మొబైల్ మునుపటి 3డి ఫోన్‌కు అపడేటెడ్ వర్సన్. ఈ డివైజ్‌కు సంబంధించిన పలు స్పెసిఫికేషన్‌లు వెబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఫోన్ మందం కేవలం 9.8ఎమ్ఎమ్.

ముఖ్య విశేషాలు:

* 4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, (ఈ ఫీచర్ సౌలభ్యతతో కళ్లద్దాలతో పని లేకుండా 3జి విజువల్స్‌ను తిలకించవచ్చు. * ఫోటోలతో పాటు వీడియోలను 3డి స్టైల్‌లో రికార్డ్ చేసుకోవచ్చు, * 2డి కంటెంట్‌ను 3డి కంటెంట్‌గా మార్చుకోవచ్చు, * ఎడిట్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో పొందుపరిచారు. ఈ 3డి మొబైల్‌ను తొలత దక్షిణ కొరియాలో విడుదల చేయునున్నారు. ధర ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot