ఎల్‌జీ ఆప్టిమస్, హెచ్‌టిసి వివిడ్ మొబైల్ విశ్లేషణ

By Super
|
LG Optimus Hub and HTC Vivid


ఎల్‌జీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మాట అందరికి తెలిసిందే. ఆ డిమాండ్‌‌ని క్యాష్ చేసుకునేందుకు గాను ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఎల్‌జీ కొత్తగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ 'ఎల్‌జీ ఆప్టిమస్ హాబ్'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ హ్యాండ్ సెట్‌‌కున్న మరో పేరు ఎల్‌జీ యునివా.

 

ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ లెటేస్ట్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో రన్ అవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌‌ని అందించేందుకు స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌గా ఉండడంతో పాటు 320 X 240 ఫిక్సల్ రిజల్యూషన్‌‌ని కలిగి ఉంది. ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు ఇందులో సింగిల్ కోర్ 800MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ ప్రత్యేకతలను క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

 

ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ ఫీచర్స్:

చుట్టుకొలతలు

సైజు: 113.4 X 60.8 X 11.9 mm

బరువు: 131 grams

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: TFT Capacitive Touchscreen

సైజు : 3.2-inch

కలర్స్, పిక్టర్స్: 320 X 480 HVGA Pixels

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: Qualcomm MSM8227 800MHz Single-Core Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2048 x 1536 pixels, Dual LED flash, Fixed Focus, Geo-tagging

వీడియో రికార్డింగ్: 720p HD Video Recording Capability @30fps

సెకెండరీ కెమెరా: No

వీడియో రికార్డింగ్: Yes, 640 x 480 pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v2.1 with A2DP & v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV

వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: Li-Ion Standard battery

మార్కెట్లో లభించే కలర్స్: Black

ధర సుమారుగా: రూ 13,000/-

అమెరికా టెలికామ్ సంస్ద ఏటి&టి మొట్టమొదటి సారి హెచ్‌టిసి భాగస్మామ్యంతో విడుదల చేస్తున్న 4జీ ఎల్‌టీఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'హెచ్‌టిసి వివిడ్'. అత్యాధునిక ఫీచర్స్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హెచ్‌టిసి వివిడ్' హై ఎండ్ స్మార్ట్ ఫోన్ గురించిన సమాచారం వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకం.

'హెచ్‌టిసి వివిడ్' మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు

సైజు: 135.5 x 67.9 x 8.9 mm

బరువు: 135 grams

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: Touchscreen DIsplay

సైజు : 4.5 inches

కలర్స్, పిక్టర్స్: 16 777 216 Colors & 540 X 960 Pixels

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS

సిపియు: 1.2GHz Dual-core Processor

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Memory Storage

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot For Memory Expansion Support Up To 32GB

బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, LED Flash, Auto focus, Geo tagging

వీడియో రికార్డింగ్: 1080p HD video recording capable @ 60fps

సెకెండరీ కెమెరా: Yes

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with EDR Stereo & v2.0 Mini USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter

జిపిఎస్: A-GPS

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, M4A (Apple lossless), M4B

వీడియో ఫార్మెట్: MPEG4, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: Li-Ion Standard Battery

మార్కెట్లో లభించే కలర్స్: Black, White

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X