'క్లబ్' కాదు ఎల్‌జీ ఆప్టిమస్ హబ్

Posted By: Staff

'క్లబ్' కాదు ఎల్‌జీ ఆప్టిమస్ హబ్

ఎల్‌జీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మాట అందరికి తెలిసిందే. ఆ డిమాండ్‌‌ని క్యాష్ చేసుకునేందుకు గాను ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఎల్‌జీ కొత్తగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ 'ఎల్‌జీ ఆప్టిమస్ హాబ్'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ హ్యాండ్ సెట్‌‌కున్న మరో పేరు ఎల్‌జీ యునివా.

ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ లెటేస్ట్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో రన్ అవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌‌ని అందించేందుకు స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌గా ఉండడంతో పాటు 320 X 240 ఫిక్సల్ రిజల్యూషన్‌‌ని కలిగి ఉంది. ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు ఇందులో సింగిల్ కోర్ 800MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ ప్రత్యేకతలను క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

ఎల్‌జీ ఆప్టిమస్ హబ్ మొబైల్ ఫీచర్స్ ;

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 850, 900, 1700/2100, 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 113.4 X 60.8 X 11.9 mm
బరువు: 131 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touchscreen
సైజు : 3.2-inch
కలర్స్, పిక్టర్స్: 320 X 480 HVGA Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-touch, Magnetometer, Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: Qualcomm MSM8227 800MHz Single-Core Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: ----
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB


కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2048 x 1536 pixels, Dual LED flash, Fixed Focus, Geo-tagging
వీడియో రికార్డింగ్: 720p HD Video Recording Capability @30fps
సెకెండరీ కెమెరా: No
వీడియో రికార్డింగ్: Yes, 640 x 480 pixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v2.1 with A2DP & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV
వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ
టైపు: Li-Ion Standard battery

అదనపు ఫీచర్స్: Android Market, Facebook, MySpace, and Twitter, Digital Compass, Google Search

మార్కెట్లో లభించే కలర్స్: Black

ధర సుమారుగా: రూ 13,000/-

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot