Just In
- 2 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- News
Cap: నిద్రలో గురకను కంట్రోల్ చేసి మ్యాజిక్ టోపీ, టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది. వామ్మో !
- Movies
Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల రాకతో సంతోషం.. సీసీ కెమెరాలతో ట్విస్ట్.. నందూకు జాక్‌పాట్
- Finance
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఎల్‌జి నుంచి రూ.6,499కే అదిరిపోయే 3జీ స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జి ఇటీవల ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఆప్టిమస్ ఎల్1 2 డ్యూయల్ పేరుతో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎల్‌జి ఎల్ సిరీస్ నుంచి విడుదలైన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్‌షాప్18.కామ్ రూ.6499కి ఆఫర్ చేస్తోంది. ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను గడిచిన ఆగష్టులో ఆవిష్కరించటం జరిగింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
1గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్7225ఏ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ ((HSDPA 7.2 ఎంబీపీఎస్ వరకు),
వై-ఫై 802.11 b/g/n,
బ్లూటూత్ 3.0, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఫోన్ మందం 13.3మిల్లీ మీటర్లు,
బరువు 105 గ్రాములు,
1540ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
క్విక్ మెమో వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసారు. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యమవుతోంది. మార్కెట్లో లావా ఐరిస్ 356, ఐబాల్ ఆండీ 4డీఐ, స్పైస్ స్టెల్లార్ గ్లామర్ ఎమ్ఐ 436, కార్బన్ ఏ12, జోలో ఏ500ఎస్, మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎల్‌జి ఆప్టిమస్ ఎల్1 2 తీవ్రమైన పోటీని ఎదుర్కొనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470