వాళ్ల కోసమే.. ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3!!

Posted By: Prashanth

వాళ్ల కోసమే.. ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3!!

 

స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో రోజుకో కొత్త ఆవిష్కరణను చూస్తూనే ఉన్నాం.. పెద్ద తెరను కోరుకునే వారి కోసం పెద్ద స్ర్కీన్ మోడల్స్‌లో, చిన్న తెరను కోరుకునే వారి కోసం చిన్ని స్ర్కీన్ మోడల్స్‌లో హ్యాండ్‌సెట్‌లను డిజైన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో స్లిమ్ తరహా నాజూకైన స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నవారి కోసం ఎల్‌జీ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ఆప్టిమస్ సిరీస్ నుంచి ఎల్ 3 మోడల్‌లో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై రన్ అవుతుంది.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

* 3.2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,

* 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot