Home
Mobile

‘ఆప్టిమస్ ఎల్7’స్టోరీ ఏంటి?

By Super
  LG Optimus L7


‘ఆప్టిమస్ ఎల్7’, తాజాగా ఎల్‌జీ కంపెనీ రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ డివైజ్ మల్టీ టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే…

* 4.3 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్),

* ఈ కెమెరా ద్వారా హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు,

* ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* ఆన్‌లైన్ సర్వీస్ సపోర్ట్ (జీ టాక్, యూ ట్యూబ్),

* 2జీ, 3జీ సపోర్ట్,

* జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎడ్జ్ కనెక్టువిటీ,

* వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఆడోబ్ ఫ్లాష్ బ్రౌజర్,

* TI OMAP 4430 చిప్‌సెట్, శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

పనితీరు:

పెద్దదైన ఫోన్ స్ర్కీన్ సౌకర్యవంతమైన అనుభూతికి లోనుచేస్తుంది. ఏర్పాటు చేసిన టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ సంబంధిత లావాదేవీలను వేగవంతంగా నిర్వహించటంతో పాటు సమయాన్ని మరింత ఆదా చేస్తాయి. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీకి తోడ్పడుతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరుకు దోహదపడుతుంది. మేలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర వివరాలు తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X