ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9 vs హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వీ

Posted By: Prashanth

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9 vs హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వీ

 

మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఎల్‌జీ, హెచ్‌టీసీ‌ల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ ఎల్‌జీ తన ఆప్లిమస్ సిరీస్ నుంచి విడుదల చేసిన మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ ‘ఆప్టిమస్ ఎల్9’ మార్కెట్లో డివైజ్ ధర రూ.22,000. మరోవైపు హెచ్‌టీసీ ‘డిజైర్ ఎస్ వి’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి తెచ్చింది. ధర రూ.22,590. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.

బరువు ఇంకా చుట్టుకొలత.....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: చుట్టకొలత 131.9 x 68.2 x 9.1 మిల్లీమీటర్లు, బరువు 125 గ్రాములు,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: చుట్టుకొలత 129.7 x 67.9 x 10.7 మిల్లీ మీటర్లు, బరువు 131 గ్రాములు,

డిస్‌ప్లే.......

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 4.7 అంగుళాల క్యూ హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్......

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్......

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 768 ర్యామ్, 25జీబి ఉచిత డ్రాప్‌బాక్స్ స్ట్రోరేజ్ (రెండు సంవత్సరాల కాలపరిమితి),

కెమెరా.....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),

కనెక్టువిటీ....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ.....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: 2150ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 11.5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 798 గంటలు),

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: 1620ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర..........

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: ధర రూ.22,000,

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: ధర రూ.22,590.

ప్రీలోడెడ్ ఫీచర్లు.....

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9: క్యూ ట్రాన్స్‌లేటర్, మై స్టైల్ కీప్యాడ్, క్యూ మోమో ఫంక్షన్, ఛీస్ షట్టర్ ఫంక్షన్

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి: బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, ఆఫీస్ సూట్, మైక్రోసాఫ్ట ఎక్స్‌ఛేంజ్ మెయిల్, బీఎస్ఐ కెమెరా సెన్సార్, డ్రాప్‌బాక్స్ క్లౌడ్ స్టోరేజ్,

తీర్పు.......

పెద్దదైన డిస్‌ప్లే, మెరుగైన స్టోరేజ్ ఆప్షన్స్ ఇంకా హైక్వాలిటీ ఫ్రంట్ కెమెరాను కోరుకునే వారికి ఎల్‌జి ఆప్టిమస్ ఎల్9 ఉత్తమ ఎంపిక. డ్యూయల్ సిమ్ సపోర్ట్, మన్నికైన ఆడియో క్వాలిటీ, రేర్ కెమెరా ఇంకా ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి డిజైర్ ఎస్‌వీ బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot