Home
Mobile

ఆప్టిమస్ సిరిస్‌లో మరో 'లింక్ '

By Super
LG Optimus


ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాకుండా మొబైల్ రంగంలో కూడా తన సత్తా చాటాలనే ఉద్దేశ్యంలో మొబైల్ రంగంలోకి ప్రవేశించింది ఎల్‌జీ కంపెనీ. అనుకున్నట్లుగానే అనతి కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకొవడమే కాకుండా కస్టమర్స్‌కి నాణ్యమైన, అధునాతన ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌ని అందిస్తుంది. ఎప్పటికప్పడు కొత్త కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ మొబైల్ రంగంలో తన ఉనికి చాటుకొవడమే కాకుండా మంచి కస్టమర్స్‌ని సొంతం చేసుకుంది.

ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్ క్రింద మొబైల్ మార్కెట్లోకి సరిక్రొత్త ఫీచర్స్ కలిగిన డ్యూయల్ సిమ్ మొబైల్ 'ఎల్‌జీ ఆప్టిమస్ లింక్' ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొదటగా యూరోపియన్ ఆ తర్వాత రష్యన్ మార్కెట్లో విడుదలై సక్సెస్ సాధించిన తర్వాత ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. స్వతహాగా బార్ మోడల్‌ డిజైన్‌కి చెందిన ఈ మొబైల్ ఫోన్ చూసేందుకు సింపుల్‌గా, స్లిమ్‌గా ఉంటుంది.

'ఎల్‌జీ ఆప్టిమస్ లింక్' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్ : 3G, High Speed HSDPA Data

చుట్టుకొలతలు: 113.5 x 59 x 11.7 mm

బరువు: 122 grams

డిస్ ప్లే : 3.2-inch Capacitive Touchscreen Display

డిస్ ప్లే స్క్రీన్ రిజల్యూషన్: 320 x 240 pixels resolution

కెమెరా: 3 MP Rear primary Camera

వీడియో ప్లేబ్యాక్: yes

కెమెరా ఫీచర్స్ : Flash

సెకండరీ కెమెరా: VGA for video calls

మ్యూజిక్: Music player, FM Radio, Loudspeakers, Speakers, 3.5 mm jack

వీడియో: Video payer

ఇంటర్నల్ మెమరీ: 150MB + 512MB RAM

విస్తరించుకునే మెమరీ: 32GB Expandable

బ్యాటరీ : 1500 mAh Standard

బ్యాటరీ టాక్ టైమ్: 6 hours (approx)

బ్యాటరీ స్టాండ్ బై టైమ్: NA

ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread OS

ప్రాసెసర్: 800 MHz Qualcomm MSM722T Processor

సిపియు: Adreno 200

వేరే అప్లికేషన్స్: Android Market, Pre-installed Apps

కనెక్టివిటీ: Bluetooth, USB, WAP, W-Fi

ఇతర అప్లికేషన్స్: Java, Embedded & Downloadable Games

ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా 10, 000 నుండి రూ14, 000/- వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా..

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X