వీకెండ్ స్పెషల్!!

Posted By: Super

వీకెండ్ స్పెషల్!!

 

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ ఎల్‌జీ తన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ‘ఆప్టిమస్ ఎమ్‌’ను అప్‌డేట్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్‌కు అపడేటెడ్ వర్షన్‌గా ‘ఆప్టిమస్ ఎమ్+’ రాబోతుంది. ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ కొత్త హ్యాండ్‌సెట్ రన్ కానుంది.

క్లుప్తంగా ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్+ ఫీచర్లు:

3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ ప్రాసెసర్,

సోషల్ నెట్‌వర్కింగ్ ఇంటిగ్రేషన్, గుగూల్ సెర్చ్ ఆప్షన్స్, లౌడ్‌స్పీకర్ ఫెసిలిటీ, 32జీబి ఎక్సటర్నల్ మెమరీ,  నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), బ్యాటరీ స్టాండ్ బై 337 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot