ఎల్‌జీ కొత్త స్మార్ట్ ఫోన్!!

Posted By: Prashanth

ఎల్‌జీ కొత్త స్మార్ట్ ఫోన్!!

 

ఎల్‌జీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ‘ఆప్టిమస్ నెట్ డ్యూయల్’ వర్షన్‌లో వస్తున్న ఈ డివైజ్ ఉన్నత ఫీచర్లతో సమర్దవంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్‌లను ఓ సారి పరిశీలిస్తే...

* 3.2 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),  * 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, * డ్యూయల్ సిమ్  * అన్ లిమిటెడ్ ఫోన్ బుక్,  * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్,  * ఇంటర్నల్ మెమెరీ 150 ఎంబీ,  * ఎక్స్‌టర్నల్ మెమరీ 32జీబి వరకు,  * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,  * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,  * ఆడియో ప్లేయర్,  * వీడియో ప్లేయర్,  * ఎఫ్ఎమ్ రేడియో,  * గేమ్ప్,  * 330 గంటలు స్టాండ్ బై నిచ్చే బ్యాటరీ, * ఆండ్రాయిడ్ v2.3.4 ఆపరేటింగ్ సిస్టం,  * 800 MHz క్వాల్కమ్ ప్రాసెసర్,  * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

ఈ ఫోన్‌లో లోడ్ చేసిన ఆండ్రాయిడ్ మార్కెట్ ఫీచర్ ద్వారా వివిధ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌తో బ్యాటరీ ఛార్జర్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ డేటా కేబుల్, 2జీమెమెరీ కార్డ్‌ను పొందవచ్చు. అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యమవుతున్న ‘ఎల్‌జీ ఆప్టిమస్ నెట్ డ్యూయల్’ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot