మురిపించే 'ఎల్‌జీ'నా లేకా తళుకుమనే 'సోనీ'నా..

Posted By: Staff

మురిపించే 'ఎల్‌జీ'నా లేకా తళుకుమనే 'సోనీ'నా..

వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా గతంలో వివిధ కంపెనీలు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్‌ని మరలా ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల మొబైల్ పరిశ్రమలో విడుదలై సక్సెస్ సాధించిన ఎల్‌జీ ఆప్టిమస్ సిరిస్ విభాగం నుండి 'ఎల్‌జీ ఆప్టిమస్ నెట్', సోనీ ఎక్స్‌పీరియా సిరిస్ నుండి 'సోనీ ఎక్స్‌పీరియా మిని ప్రో' మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది.

'ఎల్‌జీ ఆప్టిమస్ నెట్' మొబైల్ ప్రత్యేకతలు:

* మొబైల్ ధర సుమారుగా: రూ 10,000/-
* నెట్ వర్క్: Quad band GSM, Dual-band UMTS 3G, GPRS / EDGE
* ఆపరేటింగ్ సిస్టమ్: Android OS (Gingerbread)
* ప్రాససెర్: 800MHz ARM 11
* డిస్ ప్లే స్క్రీన్ సైజు: 3.2-inch touch screen
* డిస్ ప్లే టైపు: Capacitive Touch Screen
* డిస్ ప్లే రిజల్యూషన్: HVGA 320

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot