పాఠకులకు ఈ రోజు 'ఎల్‌జీ' మొబైల్ ప్రత్యేకం

Posted By: Super

పాఠకులకు ఈ రోజు 'ఎల్‌జీ' మొబైల్ ప్రత్యేకం

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎల్‌జీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌కి మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీనిని అదనుగా తీసుకొని ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. ఎల్‌జీ కంపెనీ విడుదల చేస్తున్న ఈ మొబైల్ ఫోన్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే 'విద్ద చిత్రం డిస్ ప్లే'. ప్రపంచంలో ఈ ఫీచర్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఎల్‌జీ విడుదల చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ పేరు 'ఎల్‌జీ ఆప్టిమస్ ప్రో సి660'. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.3.3 జింజర్ బ్రెడ్‌తో ఇది రన్ అవుతుంది.

'ఎల్‌జీ ఆప్టిమస్ ప్రో సి660' మొబైల్ ప్రత్యేకతలను గనుక గమనించినట్లేతే పుల్ క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. మొబైల్ చుట్టుకొలతలు 119.5x59.7x12.9mm. 2.8 ఇంచ్ QVGA టిఎఫ్‌టి కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 800 MHz పవర్ పుల్ ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న 3.15 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. జిపిఆర్‌ఎస్, బ్లూటూత్, ఎడ్జి ఫీచర్స్ ప్రత్యేకం. కమ్యూనికేషన్ ఫీచర్ అయిన వై-పైని కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్ మొబైల్‌తో పాటు ఉచితం.

'ఎల్‌జీ ఆప్టిమస్ ప్రో సి660' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 10,000/-

జనరల్

2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100

సైజు
చుట్టుకొలతలు: 119.5 x 59.7 x 12.9 mm
బరువు: 129g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 240 x 320 pixels, 2.8 inches (~143 ppi pixel density)
QWERTY keyboard
Accelerometer sensor for UI auto-rotate

సౌండ్

అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 150 MB storage, 256 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 12
3జీ: HSDPA, 3.6Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v3.0
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.15 MP, 2048x1536 pixels
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, VGA@24fps
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3.3 (Gingerbread)
సిపియు: 800 MHz processor, Qualcomm MSM7227T chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Yes
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1500 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot