ఎల్‌జీ మరొ 'ఆప్టిమస్' మొబైల్

Posted By: Super

ఎల్‌జీ మరొ 'ఆప్టిమస్' మొబైల్

ఎలక్ట్రానిక్స్ వినియోగదారుల రంగంలో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న ఎల్‌జీ మొబైల్స్ కొత్తగా ఆప్టిమస్ సిరిస్‌లో మరో మొబైల్‌ని విడుదల చేయనుంది. దాని పేరు 'ఎల్‌జీ ఆప్టిమస్ సోల్'. ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ మొబైల్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.3.4 వర్సన్‌తో రన్ అవుతుంది. మొబైల్ బరువు 110 గ్రాములు. మార్కెట్లో ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ మొబైల్ నలుపు, తెలుపు, గ్రే కలర్స్‌లలో మార్కెట్లో లభ్యమతుంది. ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 20, 000/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: 900, 2100 MHz
2G నెట్ వర్క్: 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 122.5 x 62.5 x 9.8 mm
బరువు: 110 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Ultra AMOLED Capacitive Touchscreen
సైజు : 3.8-inch
కలర్స్, రిజల్యూషన్: 16 Million Colors & 480 X 800 Pixels WVGA

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch, LG Custom UI, Accelerometer sensor for UI auto-rotate, Proximity Sensor for Auto turn-off, Ambient Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3.3 Gingerbread OS
సిపియు: MSM8255 Single-Core 1GHz Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2560

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot