మార్కెట్లోకి అదిరేటి ఫీచర్స్‌తో ఎల్‌జీ ఆండ్రాయిడ్ ఫోన్స్

By Super
|
Lg Optimus
భారతదేశంలో ఎల్‌జీ ఉత్పత్తలు నాణ్యతకు, నమ్మకానికి మారుపేరన్న విషయం అందరికి తెలిసిందే. కస్టమర్స్ యొక్క నాడి తెలుసుకొని వారికి అనుగుణంగా మంచి మొబైల్స్‌ని మార్కెట్లోకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎల్‌జీ సిరిస్‌లో బాగా క్లిక్ అయిన ఆప్టిమస్ సిరిస్‌లో కొత్తగా రెండు మొబైల్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎల్‌జీ విడుదల చేయనున్న ఆ రెండు మోడల్స్ ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ ఈ370, ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్. రెండు మొడల్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ కేటగిరిలో విడుదల చేయడం జరుగుతుందని అధికార ప్రతినిధులు తెలియజేశారు. రెండు మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే..

ఎల్‌జీ ఆప్టిమస్ సోల్ ఈ370 మొబైల్ ఫీచర్స్:

 

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900

 

డిస్ ప్లే
టైపు: Ultra AMOLED capacitive touch screen
సైజు : 3.8 inches
కలర్స్, పిక్టర్స్: 16M colors

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Mulch-touch input method, Accelerometer sensor for UI auto-rotate, Touch-sensitive controls

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
సిపియు: 1 GHz processor, Qualcomm MSM8255 chipset

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 2 GB RAM (150 MB user-available), 512 MB RAM
విస్తరించుకునే మొమొరీ: Supports up to 32GB with microSD card Slot, 2GB included

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5.0 Mega Pixels
వీడియో రికార్డింగ్: VGA@24fps
సెకెండరీ కెమెరా: VGA

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: GPRS, EDGE, 3G HSDPA, 7.2 Mbps
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v3.0 with A2DP, microUSB v2.0
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
3జీ: Yes
హెచ్‌ఎస్‌పిడిఎ: Up To 7.2Mbps

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3/WAV/WMA/eAAC+ player
వీడియో ఫార్మెట్: MP4/DivX/Xvid/H.264/H.263/WMV player

బ్యాటరీ
టైపు: Li-Ion 1500 mAh

వేర్ ఫీచర్స్: Digital compass, Google Search, Maps, Gmail, YouTube, Google Talk

మార్కెట్లో లభించే కలర్స్: Black, titan, white

ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్ మొబైల్ ఫీచర్స్:

ప్రాసెసర్:1Ghz dual-core Tegra2 SoC
మొమొరీ:512MB RAM / 8GB internal storage
డిస్ ప్లే:4″ 800

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X