ఇద్దరు టాప్ హిరోలు ఒకేలా!!

Posted By: Prashanth

ఇద్దరు టాప్ హిరోలు ఒకేలా!!

 

టెక్ ప్రపంచలో దిగ్గజ కంపెనీలైన ఎల్‌జీ, శామ్‌సంగ్‌లు ఇప్పటికే తమ విశ్వసనీయతను చాటుకున్నాయి. తాజాగా ఈ రెండు బ్రాండ్లు రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌లు ఇంచుమించు సమాన ఫీచర్లను ఒదిగి ఉన్నాయి. ఎల్‌జీ ఆప్టిమస్ Vu, శామ్‌సంగ్ గెలక్సీ నోట్‌‌గా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ ఫోన్‌లను పరిశీలిస్తే ఫస్ట్‌లుక్‌లో గందరగోళానికి గురికాక తప్పదు.

ఎల్‌జీ ఆప్టిమస్ Vu:

* 5 అంగుళాల IPS XGA LCD డిస్‌ప్లే, * 8 మెగా పిక్సల్ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * 1జీబి ర్యామ్, * 8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, * మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియ ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, * ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.5GHz డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,

* WAP. HTML బ్రౌజర్.

శామ్‌సంగ్ గెలక్సీ నోట్:

* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ - ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot