మొగుడు దిగేసాడు..?

గెలాక్సీ నోట్2కు పోటీదారుగా భావిస్తున్న ఆప్టిమస్ వీయూ ఫాబ్లెట్‌ను ‘ఎల్‌జీ’ శనవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. వాస్తవానాకి, ఆప్టిమస్ వీయూను తొలిగా 2012 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించారు.
ఎల్‌జీ ఆప్టిమస్ వీయూ స్పెసిఫికేషన్‌లు:
బరువు ఇంకా చుట్టుకొలత: 139.6 x 90.4 x 8.5మిల్లీమీటర్లు,
బరువు 168 గ్రాములు,
డిస్‌ప్లే: 5 అంగుళాలు ఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మెమరీ: 32జీబి ఇంటర్నల్ మెమెరీ 1జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బ్యాటరీ: 2080ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.34,500.
పోటీని ఎదుర్కొనున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:
5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,
స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








