సెప్టంబర్‌లో సామ్‌సంగ్ vs ఎల్‌జీ!

Posted By: Staff

 సెప్టంబర్‌లో సామ్‌సంగ్ vs ఎల్‌జీ!

కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎల్‌జీ, ఆప్టిమస్ వీయూ(lg optimus vu) పేరుతో 5 అంగుళాల ఫాబ్లెట్‌ను 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రకటించింది. ఇప్పటి వరకు కొరియా, జపాన్‌‌లకు మాత్రమే పరిమితమైన ఈ మల్టీ పర్పస్ గ్యాడ్జెట్ సెప్టంబర్ నాటికి దేశీయ విపణిలో విడుదుల కానుంది. ఇదే సమయంలో ‘గెలాక్సీ నోట్ 2’ విడుదలవుతోంది.

ఎల్‌జీ ఆప్టిమస్ Vu:

* 5 అంగుళాల IPS XGA LCD డిస్‌ప్లే,

* 8 మెగా పిక్సల్ కెమెరా,

* 1.3 మెగా పికస్ల్ ఫ్ఱంట్ కమెరా ,

* 1జీబి ర్యామ్, * 8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

* మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,

* బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్,

* 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్, వీడియ ప్లేయర్,

* గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్ కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

* WAP. HTML బ్రౌజర్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2:

5.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్ కోర్ Exynos 5250 ప్రాసెసర్,

సామ్‌సంగ్ ఎస్ పెన్ స్టైలస్,

విడుదల తేది ప్రీ-ఐఎఫ్ఏ 2012, ఆగస్టు 29, బెర్లిన్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot