బీభత్సానికి గడువు ముంచుకొస్తుంది..!

Posted By: Staff

బీభత్సానికి  గడువు ముంచుకొస్తుంది..!

 

ఎల్ జీ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విడుదలకు ముస్తాబవుతుంది. పీ936 మోడల్ లో వస్తున్న ఈ హ్యాండ్ సెట్  ఎల్ టీఈ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఏప్రిల్ నాటికి ఈ మొబైల్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.......

4.5 అంగుళాల హై డెఫినిషన్ డిస్ ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, టీవీ ట్యూనర్, 3జీ, వై-పై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, యూఎస్బీ, జీపీఎస్, నెట్ వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, అడిర్నో గ్రాఫిక ప్రాసెసింగ్ యూనిట్, ఇంటర్నల్ మెమరీ 8జీబి, ఎక్సటర్నల్ మెమరీ 32జీబి,  బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot