ఎల్‌జి క్యూ6 ఫోన్ దూసుకొస్తోంది..రెడీనా...?
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఎల్‌జి నుంచి మార్కెట్లోకి ఓ సరికొత్త ఫోన్ రానుంది.
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఎల్‌జి నుంచి మార్కెట్లోకి ఓ సరికొత్త ఫోన్ రానుంది. ఇప్పటికే పలు రకాల మోడల్స్ ను రిలీజ్ చేసిన ఎల్‌జి క్యూ6 పేరిట ఓసరికొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే
ఎల్‌జీ క్యూ6 ఫోన్‌లో 5.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్.

ర్యామ్
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్

కెమెరా
13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

3200 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

11వ తేదీన విడుదల
ఈ నెల 11వ తేదీన విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు పోలాండ్‌లో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు.

ధర వివరాలు
దీని ధర వివరాలు అదే రోజున వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications