ఎల్జీ క్యూ 6 తో పోటీ పడే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!
మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైన ఎల్జీ క్యూ 6!
ఈ నెల ప్రారంభంలో ఎల్జీ నుంచి క్యూ 6 అలాగే క్యూ 6 మినీ విడుదల చేయనున్నట్లు ప్రకటనలు వచ్చేశాయి. ఈ సిరీస్ లో వివిధ మెమరీ రేంజ్ లో ఈ మొబైల్స్‌ను విడుదల చేశారు.
ఇక ఎల్‌జీ క్యూ 6 ఫీచర్ల విషయానికి వస్తే 5.5 ఇంచ్ ఎహెచ్డీ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 435 ప్రొసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, అండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
ఈ ఫోన్ ప్రత్యేకత విషయానికి వస్తే స్పీకింగ్ ఆప్టిక్స్, అలాగే 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా, ఇలా అదిరి పోయే ఫీచర్లతో ఎల్‌జీ క్యూ 6 మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. అయితే ఈ ఫోన్ ధరను ఇంకా వెల్లడించకపోయనప్పటికీ, దీని ధర ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇదే ప్రైస్ రేంజ్ లో ఉండే మిడ్ రేంజ్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

నోకియా 6 :
ప్రధాన ఫీచర్లు -
- 5.5 అంగుళాల(1920 X 1080 పిక్సెల్స్) 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, అలాగే 450 నిట్స్ వెలుతురు.
- ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 430, 64 బిట్ ప్రాసెసర్, అడ్రెనో 505 గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్
- 4 జీబీ ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్
- 64 జీబీ ఇంటర్నల్ మెమరీ
- 128 జీబీల వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీ, మైక్రో ఎస్డీ సౌకర్యం
- అండ్రాయిడ్ 7.0 (నౌగట్)
- డ్యుయల్ సిమ్
- 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్, పీఏడీఎఫ్, 1.0 యూఎం సెన్సార్, f/2.0 ఆపరేచర్
- 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 4 జీ ఎల్‌టీఈ
- 3000 ఎంఏహెచ్ బిల్ట్‌ఇన్ బ్యాటరీ

సాంసంగ్ గెలాక్సీ జే 7 మాక్స్ :
- 5.7 అంగుళాల (1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ పీఎల్ఎస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
- 1.6 గిగా హెజ్ మీడియా టెక్ హీలియో పీ 20 ఆక్టా కోర్ (ఎంటీ6757వీ) 64 బిట్ ప్రాసెసర్ అలాగే ఎఆర్ఎం మాలి టీ 880 గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్
- 4 జీబీ రామ్
- 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- మొమరీ పెంచుకునే సామర్థ్యం 128 జీబీ వరకూ, మైక్రో ఎస్డీ ద్వారా
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్)
- డ్యుయల్ సిమ్
- సాంసంగ్ పే మిని
- 13 మెగా పిక్సెల్ రేర్ కెమరా
- 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 3300 ఎంఏహెచ్ బ్యాటరీ

జియోనీ ఏ 1 :
ప్రధాన ఫీచర్లు
- 5.5 అంగుళాల(1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
- 2 గీగా హెజ్ ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ 10 ప్రాసెసర్, మాలి టీ 860 గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్
- 4 జీబీ ర్యామ్
- 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండబుల్ మెమరీ 128 జీబీ వరకూ
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్), అమిగో ఆపరేటింగ్ సిస్టం
- హైబ్రీడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో/మైక్రో ఎస్‌డీ)
- 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
- 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వీ5ఎస్ :
ప్రధాన ఫీచర్లు -
- 5.5 అంగుళాల(1280 X 720 పిక్సెల్స్) హెచ్‌డీ డిస్‌ప్లే 2.5డి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ 6750(4X1.5గీగా హెజ్ ఏ 53 + 4 X 1.0 గీగా హెజ్ ఏ53) ప్రాసెసర్, మాలి టీ 860 గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండబుల్ మెమరీ 256 జీబీ వరకూ
- హైబ్రీడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో/మైక్రో ఎస్‌డీ)
- ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మెల్లో ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 3.0
- 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా
- 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

సాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ :
- 5.5 అంగుళాల(1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
- మీడియా టెక్ హీలియో పీ25 లైట్ ఆక్టా కోర్ (2.39 గీగా హెజ్ + 1.69గీగా హెజ్) 64బిట్ 16 ఎన్ఎం ప్రాసెసర్, ఏఆర్ఎం మాలీ టీ880 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 4 జీబీ ర్యాం
- 32 జీబీ ఇంటర్నల్ మెమరీ
- మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండబుల్ మెమరీ 128 జీబీ వరకూ
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్)
- డ్యూయల్ సిమ్
- సాంసంగ్ పే మిని
- 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా
- 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4జీ వోల్టీ
- 3300 ఎంఎహెచ్ బ్యాటరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ డ్యుయల్ :
ప్రధాన ఫీచర్లు-
- 5 అంగుళాల (1920 X 1080 పిక్సెల్స్) ట్రైలుమినస్ డిస్‌ప్లే
- హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 650, 64 బిట్ ప్రాసెసర్ అలాగే అడ్రెనో 510 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 3 జీబీ రామ్
- 64 జీబీ ఇంటర్నల్ మెమరీ
- మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండబుల్ మెమరీ 200 జీబీ వరకూ
- ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మెల్లో)
- డ్యూయల్ సిమ్ (నానో + నానో)
- 23 మెగా పిక్సెల్ రేర్ కెమెరా
- 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4జీ ఎల్‌టీఈ/3జీ హెచ్ఎస్‌పీఏ+
- 2630 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యూనోవో అడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీ

కొడాక్ ఎక్ట్రా :
ప్రారంభ ధర రూ. 19990
ప్రధాన ఫీచర్లు -
- 5.2 అంగుళాల (1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
- 2.3 గీగా హెజ్ డెకా-కోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్, మాలి టీ 880 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 3 జీబీ రామ్
- మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్ పాండబుల్ మెమరీ 128 జీబీ వరకూ
- ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మెల్లో)
- 21 మెగా పిక్సెల్ రేర్ కెమరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
- 13 మెగా పిక్సెల్ ఫ్రాంట్ ఫేసింగ్ కెమరా
- 4జీ ఎల్‌టీఈ
- 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

ఆనర్ 8 లైట్ :
ప్రధాన ఫీచర్లు -
-5.2 అంగుళాల (1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
- ఆక్టా కోర్ కిరిన్ 655 ( 4X2.1గిగా హెజ్ + 4X1.7 గిగా హెజ్) 16 ఎన్ఎం ప్రాసెసర్, మాలి టీ 830 -ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 4 జీబీ ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్
- 64 జీబీ స్టోరేజి
- మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమరీ 128జీబీ
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్), ఈఎంయూఐ 5.0
- హైబ్రీడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో/మైక్రో ఎస్‌డీ)
- 12 మెగాపిక్సెల్ రేర్ కెమరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
- 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ఏ 1 :
ప్రధాన ఫీచర్లు -
- 5.5 అంగుళాల(1280 X 720 పిక్సెల్స్) హెచ్‌డీ ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్ లెస్ డిస్‌ప్లే, ఇమేజ్ ఎన్‌హాన్స్ టెక్నాలజీ
- 2.3 గీగా హెజ్ మీడియా టెక్ హీలియో పీ 20 ఆక్టాకోర్ 64 బిట్ 16ఎన్ఎం ప్రాసెసర్, ఎఆర్ఎం మాలీ టీ 880 ఎంపీ 2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 3 జీబీ రామ్
- 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమరీ 256 జీబీ వరకూ
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్)
- డ్యూయల్ సిమ్
- 23 మెగాపిక్సెల్ రేర్ కెమరా ఎల్ఈడీ ఫ్లాష్ తో సహా
- 8 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ సోనీ ఐఎంఎక్స్ 219 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 2300 ఎంఏహెచ్ బ్యాటరీ

పానసోనిక్ ఎలుగా రే మాక్స్ :
ప్రధాన ఫీచర్లు -
- 5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఐపీఎస్ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
- 1.4 గీగా హెజ్ ఆక్టా కోర్ ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ ర్యామ్
- డ్యుయల్ సిమ్
- 16 మెగా పిక్సెల్ రేర్ కెమరా, ఎల్ఈడీ ఫ్లాష్
- 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమరా, ఎల్ఈడీ ఫ్లాష్
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- వైఫై
- బ్లూటూత్ 4.0
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటొరోలా మోటో జీ5 ప్లస్ :
ప్రధాన ఫీచర్లు -
- 5.2 అంగుళాల (1920 X 1080 పిక్సెల్స్) ఫుల్ హెచ్‌డీ కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- 2 గీగా హెజ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆడ్రెనో 506 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్
- 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ / 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ, మైక్రో ఎస్డీ ద్వారా 128 జీబీ వరకూ మెమరీ పెంచుకునే సామర్థ్యం
- ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్)
- డ్యూయల్ సిమ్
- 12 మెగా పిక్సెల్ రేర్ కెమరా అలాగే డ్యూయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
- 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా
- 4జీ వోల్టీ టెక్నాలజీ
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్


Click it and Unblock the Notifications









