ఎల్‌జి నుంచి 4జిబి ర్యామ్‌తో LG Q6 plus ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. క్యూ 6 సిరీస్‌కు కొనసాగింపుగా క్యూ 6 ప్లస్ పేరుతో ఈ సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 17,990. 4జీబీర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఆస్ట్రో బ్లాక్ , ఐస్ ప్లాటినం కలర్స్‌లో ఇది లభ్యమవుతోంది.

ఫీచర్ల విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 2160 x 1080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ ఆఫ్ 442 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, Qualcomm Snapdragon 435 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఫోన్ బరువు 149 గ్రాములు, చుట్టుకొలత 142.5 x 69.3 x 8.1. మార్కెట్లో LG Q6 ధర రూ.14,999గా ఉంది.


Click it and Unblock the Notifications








