తెగించాం.. అందుకే మార్కెట్లోకి

Posted By: Staff

తెగించాం.. అందుకే మార్కెట్లోకి

 

ఎల్‌జీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి 'ఎల్‌జీ ఎస్‌వి 770 వాఫెల్' మొబైల్ ఫోన్‌ని ప్రవేశపెట్టనుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్‌లుగా దీని స్క్రీన్ సైజుని రూపొందించడం జరిగింది. ఇందులో నిక్షిప్తమైన 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన పోటోలను తీయవచ్చు. ప్రయాణాలలో సరదాగా పాటలు వినేందుకు గాను ఆడియో, వీడియో ప్లేయర్స్‌తో పాటు ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 1జిబి మెమరీ కార్డు లభించడమే కాకుండా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా యూజర్స్ మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. 3జీ టెక్నాలజీని కూడా 'ఎల్‌జీ ఎస్‌వి 770 వాఫెల్' మొబైల్ సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో పవర్ పుల్ బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 2.5 గంటలు.

'ఎల్‌జీ ఎస్‌వి 770 వాఫెల్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

* Brand: LG

* Model: LG SV770 Waffle

* Body Type: Slide

* Camera: 2 MP (Mega Pixel)

* Resolution: 1600 x 1200 Pixels

* Display: 2.4 inch TFT QVGA display

* Technology: 3G

* Dimensions 104 x 51.9 x 13.5 mm

* Memory Inbuilt 1GB SDRAM + 2GB Nand Flash

* Memory Card: microSD memory cards support up to 8 GB

* Available Colors: Black, White, Champagne Gold

* FM Radio

* Bluetooth

* Ring Tones

* SMS / MMS

* Talk Time: Upto 2.5 Hours

ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting