దూసుకు వస్తున్ ఎల్‌జీ డ్యూయల్ సిమ్ ఫోన్

ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న ఎల్‌జీ కంపెనీని గమనించినట్లేతే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి అడపాదడపా మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తున్న ఎల్‌జీ త్వరలో మార్కెట్లోకి ఎల్‌జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్యూయల్ సిమ్ మొబైల్‌ని పరిచయం చేయనుంది. దాని పేరు 'ఎల్‌జీ టి150'. 2.8 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండి, యూజర్స్‌కు చక్కని విజువల్ రిజల్యూషన్‌ని కలిగించేందుకు గాను దీని స్క్రీన్ రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించ బడింది.
ఇందులో ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. కెమెరా రిజల్యూషన్ 1600 x 1200 ఫిక్సల్స్. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-Ion 1100 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 'ఫిలిప్స్ ఎక్స్ 223' ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...
'ఎల్‌జీ టి150' మొబైల్ ప్రత్యేకతలు:
నెట్ వర్క్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900 - SIM 1 & SIM 2
చుట్టుకొలతలు
సైజు: 105 x 57.3 x 12.9 mm
బరువు: 100 g
డిస్ ప్లే
టైపు: 256K colors, TFT touchscreen
సైజు, రిజల్యూషన్: 2.8 inches, 240 x 320 pixels
సౌండ్
అలర్ట్ టైపు: Polyphonic, Vibration, MP3 ringtones
ఆడియో ప్లేయర్: MP3/ AAC+ player
స్పీకర్ :Yes
స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: Upto 50 MB
విస్తరించుకునే మొమొరీ: Upto 8GB, microSD
కెమెరా
ప్రైమెరీ కెమెరా: 2 Mega Pixels, Resolution: 1600 x 1200 Pixels
వీడియో రికార్డింగ్: Yes, QCIF
సెకెండరీ కెమెరా: No
వీడియో ప్లేయర్: MP4/ H.263 Player
కనెక్టివిటీ & కమ్యూనికేషన్
జిపిఆర్‌ఎస్: 32 - 48 kbps, Class 12 (4+1/3+2/2+3/1+4 slots)
బ్లూటూత్: A2DP with v2.1, EDR
జిపిఎస్: A-GPS
3జీ: No
యుఎస్‌బి: v2.0, microUSB
బ్రౌజర్:WAP 2.0/ xHTML
ఎడ్జి: Yes, Class 12
ఈ మెయిల్: Yes
మెసేజింగ్ ఫీచర్స్
మెసేజింగ్ : MMS, SMS
గేమ్స్ : Yes + downloadable
మొబైల్ లభించు కలర్ : Black
ఎఫ్‌ఎమ్ రేడియో : Yes
బ్యాటరీ
టైపు: Li-Ion 1100 mAh, Standard battery
స్టాండ్ బై: Upto 696 hours
టాక్ టైమ్న Upto 17 hours
అదనపు ప్రత్యేకతలు: Dual SIM (dual stand-by), Organizer, Predictive text input, Document viewer


Click it and Unblock the Notifications