నెట్‌లో ఆ టీజర్!!

Posted By: Prashanth

నెట్‌లో ఆ టీజర్!!

 

మార్కెటింగ్ ఎత్తుగడల్లో భాగంగా ఎల్‌జీ తన ఫేస్‌బుక్ పేజీలో ఫోస్ట్ చేసిన ఓ టీజర్ వెబ్ ప్రపంచంలో సంచలనాన్ని రేపుతుంది. క్యాపిటల్ ‘L’ అక్షరంతో, పలు మార్లు ఆ పదాన్ని హైలెట్ చేస్తూ విడుదలైన ఈ టీజర్ బిన్నఆలోచనలకు తావిస్తోంది. ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్ నుంచి L7, L5, L3 మోడల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌‌లను కంపెనీ రూపొందించిందని, దానికి సంబంధించిన టీజర్ ఇదేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్‌జీ ఆప్టిమస్ ఎస్, ఎల్‌జీ ఆప్టిమస్ ఎమ్ నమూనాలలో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లు విడదలైన విషయం తెలిసిందే. ఈ సందిగ్థతకు తెర పడాలంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరకు ఎదురుచూడక తప్పదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot