ప్రపంచపు అతిపలచటి స్మార్ట్‌ఫోన్ ప్యానల్‌ను ఆవిష్కరించిన ఎల్‌జి!
ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ బ్రాండ్ ఎల్‌జి బుధవారం ప్రపంచపు అతిపలచటి స్మార్ట్‌ఫోన్ హైడెఫినిషన్ ఎల్‌సీడీ ప్యానల్‌ను ఆవిష్కరించింది. ఈ ప్యానల్ పొడవు 5.2 అంగుళాలు, మందం 2.3 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఆధునిక టెక్నాలజీతో కూడిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా ట్యాబ్లెట్ ఇంకా ఫోన్‌లకు సంబంధించి మెరుగైన డిస్‌ప్లే వ్యవస్థను అందించే లక్ష్యంగా ఎల్‌జి కృషి చేస్తున్నట్లు ఆవిష్కరణ సందర్భంగా ఎల్‌జి డిస్‌ప్లే ఐటీ ఇంకా మొబైల్ అభివృద్ధి విభాగాల ఉపాధ్యక్షుడు బైయోంగ్ కూ కిమ్ తెలిపారు.
హైటెక్ డిస్‌ప్లేల రూపకల్పన పై సామ్‌సంగ్, నోకియా, యాపిల్ వంటి సంస్థలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నోకియా ఈ భూమి పై అత్యంత బలోపేతమైన ‘గ్రాఫీన్' అనే మొబైల్ డిస్‌ప్లే వ్యవస్థ పై పరిశోధనలు జరుపుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

Click it and Unblock the Notifications