ఎల్‌జీ రెండు డిస్‌ప్లేల ఫోన్ ‘LG V10’

Posted By:

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ LG ఎట్టకేలకు తన డ్యుయల్ డిస్‌ప్లే ఫోన్ ‘LG V10'ను అధికారికంగా ప్రకటించింది. డ్యుయల్ డిస్‌ప్లే, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి ఆప్షన్‌లు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సామ్‌సంగ్ నుంచి వస్తోన్న గెలాక్సీ ఎడ్జ్ డిస్‌ప్లే డివైస్‌లకు పోటీగా ఈ డివైస్‌ను LG అభివృద్థి చేసినట్టుగా తెలుస్తోంది.

ఫోన్ ప్రధాన స్ర్కీన్ పై ఏర్పాటు చేసిన సెకండరీ ఇండిపెండెంట్ స్ర్కీన్ వెదర్, టైమ్, డేట్ తదితర యాప్‌లకు సంబంధించి నోటిఫికేషన్ అలర్ట్‌లను డిస్‌ప్లే చేస్తుంది. ఈ స్ర్కీన్‌లో మీ ఫేవరెట్ అప్లికేషన్‌లకు సంబంధించిన షార్ట్ కట్స్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. చీటికి మాటికి ఫోన్ మెయిన్ డిస్‌ప్లేను ఆన్ చేసుకోకుండా అలర్ట్‌లతో పాటు యాప్స్‌‍ను సెకండరీ డిస్‌ప్లేలో మేనేజ్ చేసుకోవాలనుకుంటే ‘always on' ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్వూహైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

5.7అంగుళాల క్వూహైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560 x 1440 పిక్సల్స్/513 పీపీఐ)

సెకండరీ డిస్‌ప్లే

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

2.1 అంగుళాల ఐపీఎస్ క్వాంటమ్ సెకండరీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 160 x 1040పిక్సల్స్/513 పీపీఐ),

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

శక్తివంతమైన ర్యామ్

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

4జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్,

64జీబి ఇంటర్నల్ మెమరీ

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

64జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

ప్రైమరీ కెమెరా

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

డ్యుయల్ సెల్ఫీ కెమెరా

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ ఫ్రంట్ కెమెరా, ఈ రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంటాయి. ఈ రెండు సెపరేట్ కెమెరాల ద్వారా హైక్వాటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు

కనెక్టువిటీ ఫీచర్లు

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 

3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ

ఇండియన్ మార్కెట్లో

LG V10 ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి

ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG V10 premium smartphone unveiled, flaunts dual-display and dual selfie cameras. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting