సైలెంట్‌గా దిగిన LG V30, ఆ రెండు ఫోన్లకు సవాల్ !

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జి లేటెస్ట్ ఫోన్ LG V30 సైలెంట్ గా మార్కెట్లోకి దింపేసింది. 6 ఇంచ్ QHD-OLED displayతో వచ్చిన ఈ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లకు గట్టి పోటీనిస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

చీప్‌లో ఐఫోన్ కొనేందుకు ఇదే అనువైన సమయం, భారీగా తగ్గాయి

సైలెంట్‌గా దిగిన LG V30, ఆ రెండు ఫోన్లకు సవాల్ !

దుమ్మురేపే ఆడియో టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ ముందుగా దక్షిణ కొరియాలో లాంచ్ అయింది. అతి త్వరలో ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.53,880, రూ.56,690 ధ‌ర‌ల‌తో వినియోగదారులను అలరించనుంది. ఫీచర్ల విషయానికొస్తే..

జియో ఫోన్ బుక్ చేశారా..ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

display

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 18:9 aspect ratio

ప్రాసెసర్

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 7.1 నౌగ‌ట్‌

4 జీబీ ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

కెమెరాలు

16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG V30 announced: 6-inch QHD-OLED display, SD835, and better dual-main camera setup Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot