ఎల్‌జి నుంచి V30, ఆగస్టు 31న ముహర్తం

Written By:

ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'వీ30' ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయ‌నుంది. ఇప్పటికే మీడియాకు ఆహ్వానాలను పంపింది. గూగుల్ డే డ్రీమ్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

దటీజ్ ఇండియా :మనోళ్ల దేశభక్తికి ఫేస్‌బుక్ సైతం సలాం కొట్టింది

ఎల్‌జి నుంచి V30, ఆగస్టు 31న ముహర్తం

ఫీచర్ల విషయానికొస్తే 6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ ఫుల్ విజ‌న్ డిస్‌ప్లే, 1440 × 2880 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ మీద ఆపరేట్ అవుతుంది.

శాంసంగ్‌కు మరో భారీ షాక్, ఆ ఫోన్లన్నీ వెనక్కి..

ఎల్‌జి నుంచి V30, ఆగస్టు 31న ముహర్తం

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ మీద రన్ అవుతుంది.కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary
This is the LG V30, launching on August 31 Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot