‘4జీ’ స్మార్ట్ మొబైల్!!!

Posted By: Super

‘4జీ’ స్మార్ట్ మొబైల్!!!

 

‘4జీ’స్మార్ట్‌ఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఎల్‌జీ శ్రీకారం చుట్టింది. గ్యాడ్జెట్‌ల నిర్మాణంలో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్న ఈ హోమ్లీ బ్రాండ్ LTE టెక్నాలజీని అనుసంధానిస్తూ 4వతరం స్మార్ట్ మొబైల్‌ను డిజైన్ చేసింది. ‘ఎల్‌జీ వైపర్ 4జీ

ఎల్‌టీఈ’గా వస్తున్న ఈ డివైజ్ సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

అధికారకంగా తెలిసిన ఫోన్ ఫీచర్లు:

* 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),

* వీజీఏ ఫ్రంట్ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ కోసం),

* 3జీ,4జీ సపోర్ట్,

* బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్,

* డ్యూయల్ కోర్ 1.2 GHz ప్రాసెసర్,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఆడోబ్ ఫ్లాష్‌ను సపోర్ట్ చేసే విధంగా హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్,

ఇండియన్ మార్కెట్లో ఎల్‌జీ వైపర్ 4జీ LTE స్మార్ట్‌మొబైల్ ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot