5.3-ఇంచెస్ HD డిస్ప్లే తో LG X4 లాంచ్ : ధర,స్పెక్స్, మరిన్ని...

Posted By: SANTHOSHIMA VADAPARTHI

LG ఫ్యామిలీ లో సరికొత్త ఫోన్ చేరింది. దీని పేరు LG X4.ఆదివారం సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG X4 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైస్ యొక్క ధర 297,000 అంటే సుమారు Rs 17,800 ఉంటుంది. ఈ ఫోన్ దక్షిణ కొరియాలో ప్రారంభించబడింది.ఇండియాలో ఎప్పుడు లభ్యమవుతుందనేది ఇంకా సమాచారం లేదు. LG ఈ ఏడాది లో X4 -- X4 + --యొక్క ఎల్డర్ బ్రదర్స్ ని లాంచ్ చేసింది .ఈ X4 + LG పే గా పిలువబడే కంపెనీ యొక్క పేమెంట్ ప్లాట్ఫారం తో LG నుండి వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ . కొత్త LG X4 ముందు X4 + యొక్క ఫుట్ ప్రింట్స్ మరియు LG పే మరియు ఫింగర్ ప్రింట్ టచ్ వంటి కొన్ని ఫీచర్స్ ని షేర్ చేసుకుంటుంది. X4+ లో లానే ఈ LG X4 5.3 ఇంచెస్ HD IPS డిస్ప్లే మరియు 720x1280 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలు !

 5.3-ఇంచెస్  HD డిస్ప్లే తో  LG X4 లాంచ్ : ధర,స్పెక్స్, మరిన్ని...

ఫింగర్ ప్రింట్ సెన్సార్ డివైస్ యొక్క వెనుక భాగం లో కెమెరా క్రింద అమర్చబడి ఉంటుంది . ఈ ఫోన్ యొక్క కీ హైలైట్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,ఇది ఒక సింగల్ ట్యాప్ ద్వారా యూజర్ క్లిక్ ఫొటోస్ కి సహాయం చేస్తుంది లేదా సెన్సార్ ఉపయోగించి LG పే ద్వారా పేమెంట్స్ చేస్తుంది . అదనంగా యూజర్ LG పే ని యాక్సెస్ చేయటానికి పాస్ వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఇక LG X4 ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ పై రన్ అవుతుంది మరియు క్వాల్కం స్నాప్ డ్రాగన్ 425 SoC ని కలిగి 2GB ర్యామ్ మరియు 16GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ని కలిగి వుంది .

ఈ స్టోరేజ్ ని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు .ఈ LG X4 3000 mAh నాన్ యూజర్ రిప్లేసిబుల్ లియాన్ బ్యాటరీ కలిగి వుంది. కెమెరా చూసినట్లయితే , X4 లో 8MP రేర్ కెమెరా సెన్సార్ తో LED ఫ్లాష్ మరియు 5MP సెల్ఫీ కెమెరాలు కలవు . కనెక్టివిటీ ఆప్షన్స్ చూసినట్లయితే బ్లూటూత్ 4.2, NFC, FM రేడియో, WiFi మరియు మైక్రో USB లు కలవు . LG ఈ ఫిబ్రవరి MWC 2018 లో , తన థింక్ Q మొబైల్ హ్యాండ్ సెట్స్ V30S మరియు V30S+ లను అనౌన్స్ చేసింది . LG V30S సక్సెస్ అయ్యింది. ఇక కంపెనీ యొక్క LG V30 శాంసంగ్ గాలక్సీ S9 మరియు S9+ లతో పోటీ పాడటానికి కొత్త AI క్యాపబిలిటీస్ తో వస్తుంది.

ఆండ్రాయిడ్ 8 ఓరియో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

V30S వచ్చి 128GB స్టోరేజ్ మరియు V30S+ వచ్చి 256GB స్టోరేజ్ లను కలిగి వున్నాయి .V30S యొక్క USP అనేది విజన్ AI,ఇది మంచి వాయిస్ కంట్రోల్స్ అందించటానికి మొబైల్ ఫోటోగ్రఫీ మరియు వాయిస్ AI లను మెరుగుపరచటానికి సహాయపడుతుంది .రెండు ఫోన్స్ కూడా 6-ఇంచెస్ డిస్ప్లే మరియు స్నాప్డ్రాగన్ 835ప్రోసెసర్ లను కలిగి వున్నాయి .ఈ డివైసెస్ 3300mAh బ్యాటరీ కలిగి డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా వున్నాయి . ఆప్టిక్స్ ముందు , ఒక 16MP + 13MP మరియు 5MP ఫ్రంట్ కెమెరా లు కలిగి వున్నాయి .

English summary
LG X4 with 5.3-inch HD display launched: Price, specs and more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot