Home
Mobile

'ఎల్‌జీ ఎక్లిప్స్' ద్వారా 3జీ పోయి 4జీ వచ్చేసింది..

By Super
LG’s 4G handset Eclypse

మార్కెట్లోకి క్లాసీ క్వర్టీ కీప్యాడ్‌తో పాటు, కీస్ మద్య ఎక్కువ స్పేస్‌ని కలిగి ఉన్న కొత్త ఎల్‌జీ 4జీ మొబైల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ పేరు 'ఎల్‌జీ ఎక్లిప్స్'. గతంలో ఎల్‌జీ నుండి ఎన్నో ఆండ్రాయిడ్ ఫోన్స్ విడుదలైనప్పటికీ కూడా 'ఎల్‌జీ ఎక్లిప్స్' మాత్రం బెటర్ ఫెర్పామెన్స్‌ని అందిస్తుందని ఎల్‌జీ ప్రతినిధులు తెలుపుతున్నారు. వన్ ఇండియా పాఠకుల కొసం 'ఎల్‌జీ ఎక్లిప్స్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'ఎల్‌జీ ఎక్లిప్స్' మొబైల్ ప్రత్యేకతలు:

* చుట్టుకొలతలు: 12.1 x 6.3 x 1.3 cm

* బరువు: 168 grams

* Full QWERTY slide out keyboard

* Powerful Qualcomm Snapdragon MSM8255 1 GHz single core Processor

* 3.5 inch big multi touchscreen display

* Android 2.3.5 Gingerbread Operating System

* Micro SD, micro SDHC, Transflash memory cards support

* V3.0 Super fast Bluetooth with A2DP enabled

* 802.11 b/g/n WiFi through DLNA

* GPS module with Geotagging, QuickGPS options

* 1500 mAh removable battery

* 14 days standby time estimated

* 3G HSDPA/HSUPA support with 14.4Mbps HSDPA

* 512 MB RAM

* Accelerometer and Proximity sensor

* 1 GB Internal Memory

* 32 GB memory expandability for micro SD memory cards

* 3.1 Megapixel camera with LED flash

* 0.3 Megapixel secondary camera for video calls

'ఎల్‌జీ ఎక్లిప్స్' మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న 0.3మెగా ఫిక్సల్ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొవచ్చు. సోషల్ నెట్‌ వర్కింగ్ వెబ్‌సైట్స్‌కి కనెక్టు అయ్యేందుకు గాను ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇంక ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 1జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

మొబైల్ బరువు 168 గ్రాములు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1500 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.5 ఇంచ్ డిస్ ప్లేని రూపొందించడం జరిగింది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X