స్మార్ట్‌ఫోన్ అనేది వచ్చి ఉండకపోతే,ప్రపంచం ఎలా ఉండేదో తెలుసా ?

టెక్నాలజీని మితంగా ఉపయోగించుకున్నంత వరకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదుగానీ...

|

టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వచ్చేసాం. అయితే, ఇదే టెక్నాలజీ కారణంగా జీవితంలో మనం వ్యక్తిగతంగా ఏమి కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించినట్లయితే అనేక ఆలోచనలు మన మైండ్‌ను చుట్టుముడతాయి. టెక్నాలజీ అంటే తెలియని ఆ రోజుల్లో మనుషుల జీవినశైలి, వారి విదివిధానాలు అలానే వారి మధ్య నెలకున్న స్వచ్ఛమైన ప్రేమానురాగాలను ఈ రోజుల్లో చూస్తున్నామా అంటే ఖచ్ఛితమైన సమాధానం మనలో ఎవరి వద్దా లేదు..

స్మార్ట్‌ఫోన్ అనేదే వచ్చి ఉండకపోతే...

స్మార్ట్‌ఫోన్ అనేదే వచ్చి ఉండకపోతే...

టెక్నాలజీని అవసరం మేరకే ఉపయోగించుకున్నంత వరకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదుగానీ, పరిధి దాటితే మనుషులతో సంబంధం లేని జీవితానికి భానిసలు కావల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అనేదే వచ్చి ఉండకపోతే ఆధునిక మనిషి జీవన విధానంలో ఇటువంటి మార్పులు చోటుచేసుకుని ఉండేవి...

బోలెడంత ఒత్తిడి నుంచి బయటపడతాం..

బోలెడంత ఒత్తిడి నుంచి బయటపడతాం..

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే మనిషి బోలెడంత ఒత్తిడి నుంచి బయపడినట్లే. ఇందుకు కారణం చాలా వరకు రోజువారి పనులు స్మార్ట్‌ఫోన్‌లతోనే ముడిపడి ఉండటమమే.

యాప్స్ గురించి ఆలోచనే ఉండదు..

యాప్స్ గురించి ఆలోచనే ఉండదు..

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే రకరకాల యాప్స్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవాలన్న ఆలోచనే మనకు రాదు.

ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరం ఉండదు..

ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరం ఉండదు..

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు.

సోషల్ మీడియా కబుర్లు ఉండవు..

సోషల్ మీడియా కబుర్లు ఉండవు..

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో కబుర్లు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు.

ఫీచర్ ఫోన్‌లను ఇప్పటికీ గౌరవిస్తాం...

ఫీచర్ ఫోన్‌లను ఇప్పటికీ గౌరవిస్తాం...

స్మార్ట్‌ఫోన్ అనేది అందుబాటులోకి రాకపోయినట్లయితే మాట్లాడుకునేందుకు, సందేశాలు పంపుకునేందుకు వీలున్న ఫీచర్ ఫోన్‌లను ఇప్పటికీ చాలా గౌరవంగా చూస్తాం.

డిజిటల్ కెమెరా ఇప్పటికే విలువైన వస్తువే..

డిజిటల్ కెమెరా ఇప్పటికే విలువైన వస్తువే..

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే కెమెరాను ఒక విలువైన వస్తువుగా చూడటం మొదలు పెడతాం.

 బోలేడంత డబ్బు ఆదా...

బోలేడంత డబ్బు ఆదా...

స్మార్ట్‌ఫోన్ అనేది అందుబాటులో లేకపోతే మీకు తెలియకుండానే బోలేడంత డబ్బు ఆదా అవుతుంది.

జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది

జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది

ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ లేని జీవితం చాలా స్వేచ్ఛగా సెక్యూర్డ్‌గా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Life without a smartphone happy or unhappy?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X