జియో 4జీని సపోర్ట్ చేసే Motorola, Samsung ఫోన్‌ల వివరాలు...

|

నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన Reliance Jio సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

జియో 4జీని సపోర్ట్ చేసే  Motorola, Samsung ఫోన్‌ల వివరాలు...

Read More : రిలయన్స్ జియో లాంచ్.. ముఖ్యాంశాలు

జియో సిమ్‌ను పొందాలనుకుంటున్న 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెప్టెంబర్ 5 నుంచి సంబంధింత ధృవీకరణ పత్రాలతో సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కెళ్లి సంప్రదిస్తే చాలు.మీ ఆధార కార్డ్, వేలి ముద్రతో సిమ్‌కార్డ్‌ను పొందవచ్చు. రిలయన్స్ స్టోర్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ఇన్ఫోకామ్ వెల్లడించింది. జియో 4జీని సపోర్ట్ చేసే ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుదు చూద్దాం..

Read More : మీ పాత ఫోన్ నుంచి బంగారం తీయటం ఎలా..?

Xiaomi Redmi Note 3

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెన్టువిటీ,, 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్). 2జీబి ర్యామ్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న మొదటి వేరియంట్ ధర రూ.9,999 కాగా, 3జీబి 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న రెండవ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది.

Xiaomi Mi 5

Xiaomi Mi 5

షియోమీ ఎంఐ 5
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెన్టువిటీ, 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్‌తో కూడిన శక్తివంతమైన క్వాడ్‌కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్స్, 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి, 64జీబి మెమరీ ఆప్షన్ లతో వస్తుండగా, 4జీబి ర్యామ్ వేరియంట్ 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, సోనీ ఐఎమ్ఎక్స్298 సెన్సార్‌తో అభివృద్థి చేయబడిన ఈ కెమెరాలో షార్పర్ ఇమెజెస్ కోసం 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వ్యవస్థను పొందుపరిచారు. 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై షియోమీ ఎంఐ 5 రన్ అవుతుంది. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 2 Prime

Xiaomi Redmi 2 Prime

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పిసిఫికేషన్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్ విత్ అ్రడినో 305 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, MIUI v6 విత్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto G4

Motorola Moto G4

మోటరోలా మోటో జీ4
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto G4 Plus

Motorola Moto G4 Plus

మోటరోలా మోటో జీ4 ప్లస్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto G Turbo Edition

Motorola Moto G Turbo Edition

మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ ప్రాసెసరన్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్స్లల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐపీ67 రేటింగ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2470 ఎమ్ఏహెచ్ టర్బో ఛార్జింగ్ బ్యాటరీ.

Oppo F1

Oppo F1

ఒప్పో ఎఫ్1
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన ఫీచర్లు:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ( 4 x 1.2 GHz Cortex A53 + 4 x 1.5 GHz Cortex A53) 64బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Oppo F1 Plus

Oppo F1 Plus

ఒప్పో ఎఫ్1 ప్లస్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ 64బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ with VOOC Flash Charge.

Samsung Galaxy S7 Edge

Samsung Galaxy S7 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ,5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ,గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

 Samsung Galaxy s7

Samsung Galaxy s7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్సెసిఫికేషన్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 577 పీపీఐ, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

Samsung Galaxy A8

Samsung Galaxy A8

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 2016

Samsung Galaxy A5 2016

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 5

Samsung Galaxy Note 5

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J2 (2016)

Samsung Galaxy J2 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On5

Samsung Galaxy On5

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7

Samsung Galaxy On7

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7

Samsung Galaxy J7

సామ్‌సంగ్ గెలాక్సీ జే7

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5

Samsung Galaxy J5

సామ్‌సంగ్ గెలాక్సీ జే5
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S6 Edge Plus

Samsung Galaxy S6 Edge Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 5 Duos

Samsung Galaxy Note 5 Duos

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 డ్యుయోస్
    రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J2 Pro

Samsung Galaxy J2 Pro

సామ‌సంగ్ గెలాక్సీ జే2 ప్రో
    రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note Edge

Samsung Galaxy Note Edge

సామ‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
    రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 4

Samsung Galaxy Note 4

సామ‌సంగ్ గెలాక్సీ నోట్ 4
    రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A7 2016

Samsung Galaxy A7 2016

సామ‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)

    రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 (2016)

Samsung Galaxy A5 (2016)

సామ‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)
 రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Core Prime

Samsung Galaxy Core Prime

సామ‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Blackberry Priv

Blackberry Priv

బ్లాక్‌బెర్రీ ప్రైవ్

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Gionee Elife S6

Gionee Elife S6

జియోనీ ఇలైఫ్ ఎస్6
రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Gionee M5 Plus

Gionee M5 Plus

జియోనీ ఎమ్5 ప్లస్

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Gionee Pioneer P5L (2016)

Gionee Pioneer P5L (2016)

జియోనీ పైనీర్ పీ5ఎల్ (2016)

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Infocus M370

Infocus M370

ఇన్‌ఫోకస్ ఎమ్370

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలగే ఈ ఫోన్ స్సెసిపికేషన్స్ అలానే బెస్ట్ డీల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
List of 4G Smartphones Compatible With Reliance Jio Service. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X