మే మూడో వారంలో విడుదలైన స్మార్ట్ ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్స్!!

|

మే ప్రారంభం నుంచే టెక్ మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు మొదలైంది. ఈ నెల మొదటి వారం పలు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్‌లు తమ సరికొత్త గ్యాడ్జెట్‌లను ఆవిష్కరించాయి. వీటిలో ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఉన్నాయి. ఆధునిక కమ్యూనికేషన్ వినియోగం దేశవ్యాప్తంగా విస్తరించిన నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో కళకళలాడుతోంది. మే మూడో వారంలో మార్కెట్లో విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల
వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

హెచ్‌టీసీ వన్ (HTC One):

హెచ్‌టీసీ వన్ (HTC One):

ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించబడిన హెచ్‌టీసీ వన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రూ.42,000 ధరకు లభ్యమవుతోంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.

4.7 అంగుళాల 1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600
క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెట్జ్),
2జీబి ర్యామ్,
హెచ్‌టీసీ సెన్స్ 5.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
ఇంటర్నల్ మెమెరీ 16జీబి/32జీబి/64జీబి,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
అల్ట్రాపిక్సల్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ,
బీట్స్ సౌండ్ టెక్నాలజీ,

 

జోలో ఎక్స్910 (Xolo X910):

జోలో ఎక్స్910 (Xolo X910):

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్ జోలో ఎక్స్910ను రూ.9,999 ధరకు ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్సెసిఫికేషన్‌లు.......

4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఇంటల్ ఆటమ్ ప్రాసెసర్,
400మెగాహెట్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ప్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

 

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్  (Micromax A111 Canvas Doodle):

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్ (Micromax A111 Canvas Doodle):

గత వారంలో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.12,999. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

డ్యూయల్ సిమ్, మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8225క్యూ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6.5 గంటల టాక్‌టైమ్, 220 గంటల స్టాండ్‌బై).

 

ఎల్‌జి నెక్సూస్ 4 (LG Nexus 4):

ఎల్‌జి నెక్సూస్ 4 (LG Nexus 4):

ధర రూ.25,000.
4.7 అంగుళాల స్ర్కీన్, రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్,
గొరిల్లా గ్లాస్ 2,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్రెయిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ,
2100 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88 (Micromax Canvas Music A88):

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88 (Micromax Canvas Music A88):

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్),
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్‌ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్, జీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5గంటలు),
ధర రూ.8,499.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X