2018లో లాంచ్ అయిన బెస్ట్ Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు!

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షావోమి (Xiaomi), ఇండియాలో నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా దూసుకుపోతోన్న విషయం తెలిసందే.

2018లో లాంచ్ అయిన బెస్ట్  Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు!

 

స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకున్న ఈ బ్రాండ్ ఎడతెరిపి లేకుండా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూనే ఉంది. 2018కిగాను షావోమి నుంచి మార్కెట్లో లాంచ్ అయి బ్రహ్మాండమైన సక్సెస్‌ను అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

వాట్సాప్ లో ఈ రూల్స్ బ్రేక్ చేస్తే మీరు జైలుకే

షావోమి రెడ్‌మి నోట్ 6 ప్రో (Xiaomi Redmi Note 6 Pro)

షావోమి రెడ్‌మి నోట్ 6 ప్రో (Xiaomi Redmi Note 6 Pro)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.26 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో విత్ MIUI 10, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌, అడ్రినో 509 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరె పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 4000mAh బ్యాటరీ.

పోకో ఎఫ్1 (Poco F1)
 

పోకో ఎఫ్1 (Poco F1)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (2246×1080 పిక్సల్) విత్ 2.5డి గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పై), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

షావోమి ఎంఐ ఏ2 (Xiaomi Mi A2)

షావోమి ఎంఐ ఏ2 (Xiaomi Mi A2)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2160 x 1080 పిక్సల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ ిసస్టం (అప్‌గ్రేడబుల్ టు ఫ్యూచర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ విత్ అడ్రినో 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని మరింతగా పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో (Xiaomi Redmi Note 5 Pro)

షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో (Xiaomi Redmi Note 5 Pro)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.9 ఇంచ్ ఫుల్ హైడెషినిషన్ ప్లస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిలస్యూషన్ వచ్చేసరికి 2160 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9.5 యూజర్ ఇంటర్‌ఫేస్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 4000mAh బ్యాటరీ.

షావోమి ఎంఐ 8 లైట్ (Xiaomi Mi 8 Lite)

షావోమి ఎంఐ 8 లైట్ (Xiaomi Mi 8 Lite)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.2 ఇంచ్ (2280×1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 19:9 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 660 ప్రాసెసర్, అడ్రినో 512 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4జీ VoLTE, 3350mAh బ్యాటరీ.

షావోమి ఎంఐ మిక్స్ 3 (Xiaomi MI MIX 3)

షావోమి ఎంఐ మిక్స్ 3 (Xiaomi MI MIX 3)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 19:5:9 డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 10 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 845 64-బిట్ ప్రాసెసర్, అడ్రినో 630 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, Dual 4G VoLTE, 3200mAh బ్యాటరీ.

షావోమి రెడ్‌మి 6ఏ (Xiaomi Redmi 6A)

షావోమి రెడ్‌మి 6ఏ (Xiaomi Redmi 6A)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.4 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (720×1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షావోమి ఎంఐ 8 (Xiaomi Mi 8)

షావోమి ఎంఐ 8 (Xiaomi Mi 8)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

6.2 ఇంచ్ (2248 × 1080 పిక్సల్స్) ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 18:7:9 అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 (అప్‌గ్రేడబుల్ టు MIUI 10), 2.8 గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 630 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 3400mAh బ్యాటరీ.

షావోమి రెడ్‌మి 6 (Xiaomi Redmi 6)

షావోమి రెడ్‌మి 6 (Xiaomi Redmi 6)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.4 ఇంచ్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (720×1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షావోమి రెడ్‌మి నోట్ 5 (Xiaomi Redmi Note 5)

షావోమి రెడ్‌మి నోట్ 5 (Xiaomi Redmi Note 5)

ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ :

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2160 పిక్సల్స్), ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
List of Best Xiaomi smartphones launched in 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X