మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న నోకియా ఫోన్లు ఇవే

ఇండియా వంటి ప్రధాన ఫోన్ మార్కెట్లలో నోకియా బ్రాండ్‌కు మంచి గుర్తింపే ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతారన్నది జగమెరిగిన సత్యం. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ప్రస్తత మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న పలు నోకియా ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia 3310

నోకియా 3310
బెస్ట్ ధర రూ.3310
కీలక స్పెసిఫికేషన్స్..
2.4 అంగుళాల QVGA కర్వుడ్ విండో కలర్ డిస్‌ప్లే (240 x 320పిక్సల్స్),
నోకియా 30+ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి టార్చ్ లైట్,
బ్లుటూత్ 3.0 విత్ స్లాట్, మైక్రో యూఎస్బీ డ్యుయల్ బ్యాండ్ 900/1800 MHz,
1200mAh బ్యాటరీ.

Nokia 216 Dual SIM

నోకియా 216 డ్యుయల్ సిమ్
ధర రూ.2419
ఫోన్ స్పెసిఫికేషన్స్..
2.8 అంగుళాల QVGA డిస్ ప్లే,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
వీజీఏ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ 3.0,
1020 MAh బ్యాటరీ.

Nokia 150 Dual SIM

నోకియా 150 డ్యుయల్ సిమ్
ధర రూ.2,000
ఫోన్ స్పెసిఫికేషన్స్..
2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 240x 320పిక్సల్స్), నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, వీజీఏ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్, సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్ వేరియంట్స్, బ్లుటూత్ 3.0 విత్ స్లాట్ మైక్రో యూఎస్బీ పోర్ట్, 1020mAh బ్యాటరీ.

Nokia 130 Dual SIM

నోకియా 130 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.1,729
ఫోన్ స్పెసిఫికేషన్స్..
1.8 అంగుళాల డిస్‌ప్లే,
బ్లుటూత్ స్టీరియో,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1020mAh బ్యాటరీ.

Nokia 1616

నోకియా 1616
బెస్ట్ ధర రూ.2499
ఫోన్ స్పెసిఫికేషన్స్..
టీఎఫ్టీ డిస్ ప్లే (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 107.1 x 45 x 15మిల్లీ మీటర్లు.

Nokia 1280

నోకియా 1280
బెస్ట్ ధర రూ.949
ఫోన్ స్పెసిఫికేషన్స్..
1.8 అంగుళాల స్ర్కాన్ రెసిస్టెంట్ స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్),
ఫ్లాష్ లైట్, క్యాలెండర్,
స్పీకింగ్ అలారమ్ క్లాక్, 
800 mAh Li-Ion బ్యాటరీ.

Nokia 6100

నోకియా 6100
ధర రూ.2,499

ఫోన్ స్పెసిఫికేషన్స్..
2 అంగుళాల క్వాగా డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ కెమెరా,
యూఎస్బీ 2.0 బ్లుటూత్,
ఫ్లాష్ 2.1 సపోర్ట్,
32 ఎంబి ఇంటర్నల్ మెమురీ
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 4జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
860 mAh బ్యాటరీ.

Nokia 7310 Supernova

నోకియా 7310 సూపర్‌నోవా
ధర రూ.2199
ఫోన్ స్పెసిఫికేషన్స్..
2 అంగుళాల క్వాగా డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ కెమెరా,
యూఎస్బీ 2.0 బ్లుటూత్,
ఫ్లాష్ 2.1 సపోర్ట్,
32 ఎంబి ఇంటర్నల్ మెమురీ
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 4జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List of latest Nokia feature phones to buy in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot