ఇండియాలో లభ్యమవుతున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా!!

Posted By: Prashanth

ఇండియాలో లభ్యమవుతున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా!!

 

4జీ సేవలు భారత్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సేవలను కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మంగళవారం కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి 4జీ పై వాడి వేడిగా చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న 4జీ స్మార్ట్‌న్‌ల జాబితాను మీ ముందుంచుతున్నాం. ఇప్పటికే ఆపిల్, శామ్‌సంగ్, ఎల్‌జీ, హెచ్‌టీసీ, మోటరోలా, హువావీ వంటి గ్యాడ్జెట్ తయారీ సంస్థలు 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే గ్యాడ్జెట్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి. వాటి వివరాలు..

- ఆపిల్ ఐఫోన్ 4ఎస్,

- హెచ్‌టీసీ వెలాసిటీ 4జీ,

- ఎల్‌జీ థ్రిల్ 4జీ,

- శామ్‌సంగ్ గుగూల్ నెక్సస్ ఎస్ 4జీ,

- హెచ్‌టీసీ ఇవో 4జీ,

- హెచ్‌టీసీ మ్యాక్స్ 4జీ,

- శామ్‌సంగ్ కాంక్వీర్ 4జీ,

- హెచ్‌టీసీ ఇవో డిజైన్ 4జీ,

- హువావీ ఇంపల్స్ 4జీ,

- శామ్‌సంగ్ ఐ997 4జీ,

- శామ్‌సంగ్ గెలక్సీ ఎస్2 4జీ,

- శామ్‌సంగ్ ఎగ్జిబిట్2 4జీ,

- మోటరోలా ఫూటాన్ 4జీ,

- ఎల్‌జీ ఎస్టీమ్ 4జీ,

- శామ్‌సంగ్ ఎపిక్ టచ్ 4జీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot